సత్యమే విమోచింపజేస్తుంది
సత్యమే విమోచింపజేస్తుంది
మూల వాక్యం: యోహా 8:31-32 - సత్యము మిమ్మును స్వతంత్రులను చేస్తుంది
I. కొందరు తెలిసిన సత్యం
- A. దేవుని ప్రేమ, రక్షణ సత్యం
యోహా 3:16; 1 యోహా 5:11; మత్త 1:21; 1 తిమో 1:15 - B. క్రీస్తు ద్వారా విమోచన, నీతి
గల 3:13; రోమా 5:1; గల 3:24; ఎఫె 2:4-5 - C. సువార్త, బాప్తిస్మము ద్వారా రక్షణ
మార్కు 16:15-16; 1 కొరి 15:1-4; యోహా 10:27-29
II. కొందరు తెలియని సత్యం
- A. దేవుని తీర్పు, నీతి సత్యం
కీర్త 89:14; అపొ 17:30-31; రోమా 12:19; హెబ్రీ 10:30-31 - B. సత్యమైన ఆరాధన, విధేయత
యోహా 4:23-24; మత్త 15:8-9; మత్త 7:21; హెబ్రీ 5:9 - C. సంఘము, విశ్వాసము-క్రియల సత్యం
ఎఫె 5:23; కొలొ 1:18; యాకో 2:17,24; గల 5:6; ఎఫె 1:22-23
III. బైబిల్ సత్యం - మన బాధ్యత
- A. సత్యమునకు విధేయులము కావాలి
1 పేతు 1:22; రోమా 6:17-18 - B. బోధయందు స్థిరముగా, దేవోక్తుల ప్రకారము ఉండాలి
అపొ 2:42; 1 పేతు 4:11; 2 యోహా 9 - C. సంఘ ఐక్యతను కాపాడాలి
యోహా 17:20-23; 1 కొరి 3:3
ఆత్మీయ ప్రశ్న: సత్యమును ఎరుగుదువా?
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి