దేవుని సర్వాంగ కవచం
దేవుని సర్వాంగ కవచం -1
మూలవాక్యము: ఎఫె 6:14-17 — "దేవుని సర్వాంగకవచమును ధరించుకొనుడి"
పరిచయం: అపవాది తంత్రములను ఎదిరించుటకు విశ్వాసులు ఆత్మీయ యుద్ధానికి సిద్ధపడి, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి.
I. సత్యమనే దట్టి
- A. సత్యము ద్వారా స్వతంత్రత.
- యోహా 8:32; ఎఫె 1:13; 6:14
- B. సత్య ప్రవర్తన, వెలుగు ఫలము.
- ఎఫె 4:15, 21, 25; 5:9; 1 పేతు 5:8
II. నీతియనే రొమ్ముకవచం
- A. నూతన స్వభావముతో నిశ్చలత.
- ఎఫె 4:17-24; 6:14; యాకో 4:7
- B. దేవుని నిత్య నీతి. కీర్త 119:144
III. సమాధాన సువార్త సిద్ధపాటుతో చెప్పులు
- A. పిలుపునకు తగిన సత్క్రియలు.
- ఎఫె 2:10; 4:1; 6:15
- B. లోక నడకను విడచుట.
- ఎఫె 4:17; 5:1, 8
- C. వాక్యపు వెలుగులో జాగ్రత్తయైన నడక.
- కీర్త 119:105, 133; ఎఫె 5:15
IV. విశ్వాసమనే డాలు
- A. కృప చేత రక్షించు విశ్వాసము.
- ఎఫె 1:15; 2:8; 3:17; 6:16
- B. ఏకత్వము, దేవుని ఆశ్రయము.
- కీర్త 119:114; ఎఫె 4:5, 13
V. రక్షణయనే శిరస్త్రాణం
- A. అంతరంగ పురుషుని నూతనత్వము.
- ఎఫె 2:5; 6:17
- B. నిరీక్షణ, ఆత్మీయ రక్షణ ఫలము.
- 2 కొరిం 4:16; 1 ...పేతు 1:3-9
VI. ఆత్మ ఖడ్గం — దేవుని వాక్యం
- A. దైవావేశము కలిగిన సత్యవాక్యము.
- మత్త 4:1-11; ఎఫె 1:13; 6:17; 2 తిమో 3:16-17; 2 పేతు 1:10; హెబ్రీ 4:12
- B. సమాధాన ప్రకటన, దైవ మర్మము.
- ఎఫె 2:17-18; 3:3-5
- C. వాక్యము చేత పవిత్రత.
- కీర్త 119:11; ఎఫె 4:15; 5:26; ప్రక 2:16
ఆత్మీయ ప్రశ్న: అపవాది శక్తులను జయించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆత్మీయ కవచంలోని ప్రతి భాగాన్ని ధరించుకొని, ప్రతిదినం మనం విశ్వాస పోరాటం చేస్తున్నామా?
క్రీస్తు సంఘము - తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి