ఇక్కడ లేకపోతే - తిరస్కరించండి!

         ఇక్కడ లేకపోతే - తిరస్కరించండి!

ఆధార వాక్యము: రోమా 10:17; గలతీ 6:9; 1 పేతురు 4:11

I. స్వయం చిత్తానుసారమైన జీవితము మరియు ఆరాధన

  • A. శారీరక దురాశలను విడిచిపెట్టుట. రోమా 6:19-23; 8:5-8; 1 కొరిం 6:9-10; గలతీ 5:19-21; 6:8; 1 పేతురు 2:11
  • B. భక్తిహీనతకు దూరముగా ఉండుట. 1 పేతురు 4:18; యూదా 4, 8
  • C. కల్పిత పద్ధతులు లేని సత్య ఆరాధన. మత్తయి 15:8-9; యోహాను 4:23-24

II. సహవాస నియమములు

  • A. వాక్య విరోధులను గుర్తించుట. రోమా 16:17-18
  • B. అపవిత్ర క్రియలతో సహవాసము చేయకుండుట. ఎఫెసీ 5:11-12; 2 యోహాను 9-11

III. మానవ నామములను తిరస్కరించుట

  • A. లేఖన విరుద్ధమైన విభజన నామములు. C.B.M., P.N.H. మొదలైన మానవ పద్ధతులు
  • B. బైబిల్ చూపే ఆత్మీయ నామములు. అపొస్తలుల కార్యములు 11:26; 26:28; 1 పేతురు 4:16
  • C. క్రీస్తు సంఘము (చర్చ్ ఆఫ్ క్రైస్ట్). రోమా 16:16

IV. జనాదరణ పొందిన తప్పుడు సిద్ధాంతములు

  • A. కేవలము పెదవుల సేవ నిష్ప్రయోజనము. మత్తయి 15:8-9; లూకా 6:46
  • B. విశ్వాసము మాత్రమే రక్షించదు (క్రియలు కావాలి). యాకోబు 2:21-24
  • C. రక్షణ పొందిన విశ్వాసి కూడా పడిపోయే ప్రమాదముంది. లూకా 8:13; 1 కొరిం 9:27; గలతీ 5:4

V. మెజారిటీ మరియు మతపరమైన బిరుదులు

  • A. మెజారిటీ (ఎక్కువమంది) ద్వారా సత్యము నిర్ణయించబడదు. మత్తయి 7:13-14, 22-23; గలతీ 1:10; 1 థెస్సలొనిక 4:1
  • B. మనుష్యులను హెచ్చించే గురువు/స్వామి బిరుదులు వద్దు. మత్తయి 23:8-10; యాకోబు/2 పేతురు 2:1
  • C. రెవ. లేదా పాస్టర్ వంటి ప్రత్యేక విభజన బిరుదులు వద్దు. రోమా 11వ అధ్యాయము

VI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. వాక్యాధికారము లేని వాటిని ఖచ్చితముగా తిరస్కరించుట. రోమా 10:17; గలతీ 6:9; 1 పేతురు 4:11

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు