సువార్త సమావేశం
సువార్త సమావేశం
📖 ఈనాటి మూలవాక్యము: కొర్నేలి ఇంట సువార్త వినడానికి సమకూడిన సమావేశం — అపో 10:23-33.
🔵 పరిచయం
A. సువార్త దేవుని శక్తి.
B. ఆత్మీయ రక్షణ కొరకు సువార్త సమావేశాలు ఎంతో అవసరం.
🔴 I. సమావేశాల ప్రభావం, సామాజిక బాధ్యత మరియు సువార్త సందేశం
A. సువార్త దేవుని శక్తి, సమస్త ఆలోచనలను లొంగతీయును — రోమా 1:16-17; 2 కొరిం 10:4-5; 1 కొరిం 3:6-7.
B. ఒకరినొకరు పురికొల్పుకుంటూ సమాధానాన్ని వెంటాడడం — హెబ్రీ 10:24; రోమా 14:19.
C. ప్రయాసపడేవారికి పిలుపు, నినెవెవారి మారుమనస్సు
— మత్త 11:28; 9:36; యోనా 3:1; మత్త 12:41.
D. లేఖనాల ప్రకారం క్రీస్తు మరణపునరుత్థాన సందేశం
— 1 కొరిం 15:1-4; అపొ 2; 10; 13; 17.
🔴 II. పాపంలో ఉన్న లోకం మరియు సువార్త ద్వారా మారవలసిన జీవితం
A. మారుమనస్సు బాప్తిస్మము ద్వారా చీకటి నుండి వెలుగులోకి రావడం
— అపొ 2:38; 17:30-31; రోమా 6; 1 |థెస్స 1:9; అపొ 26:17-20.
B. సర్వమానవాళి పాపం, దేవునికి దూరమగుట, మరణ శిక్ష — రోమా 3:9, 23; యెష 59:1-2; రోమా 6:23; 2 |థెస్స 1:7-9.
C. నిరీక్షణ లేని అపరాధ జీవితం, అగ్నిగుండపు తీర్పు
— ఎఫె 2:1-2, 12; ప్రకటన 21:8.
🔴 III. సువార్త ప్రచారం, సమావేశానికి సిద్ధత మరియు హాజరవ్వడం
A. సమస్త జనులను శిష్యులుగా మార్చి క్షేమాభివృద్ధి కలుగజేయడం
— మత్త 28:19-20; యాకో 5:19-20; అపొ 14:22; 20:32; 1 థెస్స 5:11.
B. లోకానికి వెలుగుగా ఉంటూ, ఒకరినొకరు హెచ్చరించుకోవడం
— మత్త 5:13-16; 1 తిమో 4:12; హేబ్రీ 3:12-13; నెహెమ్యా 6:3.
C. ఆత్మతో సత్యంతో ఆరాధించడం, మౌనంగా ఉండక ప్రకటించడం
— యాకో 4:17; యోహాను 4:24-25; అపొ 18:9-10.
D. సమయమందును అసమయమందును బలమైన వాక్య బోధన — 1 కొరిం 1:21; 2 తిమో 4:2.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి