భ్రష్టత్వానికి నాలుగు మెట్లు
భ్రష్టత్వానికి నాలుగు మెట్లు
2 తిమోతి 4:2-4
2 తిమోతి 4:2-4
పడిపోవడానికి ఒక స్థానం చేరి ఉండాలి. ఒక వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ద్వారా దేవుని బిడ్డ అవుతాడు. గలతీయులు 3:26
బైబిలే మన విశ్వాసానికి మూలం. రోమీయులు 10:17
దేవుణ్ణి సంతోషపెట్టడానికి మనం విశ్వాసం ద్వారా నడవాలి. 2 కొరింథీ 5:7; రోమీయు 1:16-17
విశ్వాసం ద్వారా నడవని వారు కృప నుండి పడిపోతారు. గలతీయులు 5:4
భ్రష్టత్వానికి నాలుగు మెట్లు 2 తిమోతి 4:3-4
1. తప్పు దృక్పథం.
A. "హితబోధను సహించరు" 2 థెస్సలొ 2:10; సామె
23:23; మత్తయి 13:44; మత్త 5:6; అపొస్త 20:27;
తీతు 2:11-15; అపొస్త 13:9
2. అబద్ధ బోధకులు.
A. "ఉపాధ్యాయులను పోగుచేసుకుంటారు" యెషయా 30:10; యిర్మీయా 5:31; 6:10; 23:16-22; తీతు 1:10-11; మత్తయి 7:15
3. సత్యం నుండి వైదొలగడం.
A. సత్యం నుండి చెవులు తిప్పుకుంటారు" యోహాను
8:32; యోహా 17:17; 1 పేతు 1:22; హెబ్రీ 10:26
3. తప్పును అంగీకరించడం.
A. కల్పిత కథల వైపు తిరుగుతారు" 2 థెస్సలొ 2:10-12;
గలతీ5:1-4; 1 తిమోతి 1:4,7; 4:7; తీతు 1:14;
యోహాను 12:48
4.భ్రష్టత్వానికి నాలుగు మెట్లు
2 తిమోతి 4:3-4
* "హితబోధను సహించరు"
* "ఉపాధ్యాయులను పోగుచేసుకుంటారు"
* "సత్యం నుండి చెవులు తిప్పుకుంటారు"
* "కల్పిత కథల వైపు తిరుగుతారు"
తుది ఫలితం:
పూర్తి భ్రష్టత్వం 1 తిమోతి 4:1; 2 పేతురు 3:17
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి