దైవభీతి కలిగిన తండ్రి హృదయం
దైవభీతి కలిగిన తండ్రి హృదయం
ఆధారం: ఎఫె 6:1-4
తండ్రులు పిల్లలను ప్రభువు శిక్షలోను బోధలోను పెంచాలి.
I. జ్ఞానాన్ని అందించాలనే కోరిక
- A. బాల్యమందే దేవుని మార్గము నేర్పాలి
ఎఫె 6:4, సామె 22:6, ద్వితీ 4:6-9, ద్వితీ 11:19-20 - B. ప్రేమతో శిక్షించి జ్ఞానము వైపు నడిపించాలి
సామె 13:24, సామె 19:18, సామె 22:17, హెబ్రీ 12:5
II. తమ మాదిరి అనుసరించమని పిల్లలను కోరడం
- A. విశ్వాసపు మాదిరిగా జీవించాలి
హెబ్రీ 11:8-10, హెబ్రీ 11:17-19, 1తిమో 4:12
III. తమ పిల్లల శ్రేయస్సును కోరడం
- A. ప్రార్థనతో బిడ్డల కొరకు వేడుకోవాలి
మత్త 7:7-11, మార్కు 5:23, యోహా 4:49, యోబు 1:5 - B. దేవుని ఆజ్ఞలు గైకొనే హృదయము ఇవ్వాలి
1దిన 22:12, 1దిన 29:19, లూకా 15:11-32
జ్ఞాపకం
దైవభీతి కలిగిన తండ్రి తన మాదిరి, బోధ, ప్రార్థన ద్వారా తరువాతి తరాన్ని దేవుని వైపు నడిపిస్తాడు.
ఆత్మీయ ప్రశ్న: నీవు నీ పిల్లలకు దైవభీతిని నేర్పుతున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి