శ్రమలయందు సంతోషించుడి

         శ్రమలయందు సంతోషించుడి

పాఠ్యభాగము: అపో 5:40-42 — "ఆయన నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున సంతోషించుచు..."

I. అపొస్తలులను శ్రమలకు నడిపించినది

  • A) క్రీస్తు ఆరోహణము, పరిశుద్ధాత్మను పొందుట
    అపో 1:9-11; అపో 2:1-4
  • B) పెంతెకొస్తు దినమున బోధించుట, కుంటివానిని స్వస్థపరచుట
    అపో 2:14-39; అపో 3:1-10
  • C) అరెస్టు చేసి మహాసభ ముందు నిలబెట్టుట
    అపో 4:1-13

II. అపొస్తలుల ప్రత్యేకత

  • A) ధైర్యముతో నిలబడుట
    అపో 4:13
  • B) లౌకిక విద్య, ప్రత్యేక శిక్షణ వలన కాదు
    అపో 4:13
  • C) యేసుతో ఉన్నవారని గుర్తించబడుట
    అపో 4:13

III. విశ్వాసము వారిని నడిపించినది

  • A) బెదిరింపులకు లొంగక సత్యములో నిలబడుట
    అపో 4:19-20; అపో 4:21
  • B) మరింత ధైర్యముకోసం ప్రార్థన
    అపో 4:23-31
  • C) విశ్వాసము వ్యాపించుట
    అపో 5:14

IV. ఎదుర్కొన్న పరిణామాలు

  • A) అసూయతో చెరసాలలో వేయుట, దేవుని దూత ద్వారా విడుదల
    అపో 5:17-19
  • B) తిరిగి దేవాలయంలో బోధించుట
    అపో 5:20-25
  • C) మళ్ళీ పట్టుకుని మహాసభ ముందు నిలబెట్టుట
    అపో 5:26-32

V. మన జీవితాల కొరకైన ఆత్మీయ ప్రశ్నలు

  • A) మనం యేసుతో ఉన్నామని లోకము గుర్తించగలుగుతుందా?
    అపో 4:13
  • B) శోధనలను సంతోషముతో ఎదుర్కొంటున్నామా?
    యాకో 1:2-4; 1పేతు 4:13-14
  • C) ఎలాంటి పరిస్థితులలోనైనా విధేయత చూపుతున్నామా?
    లూకా 21:12-19

ముగింపు: శ్రమలు విశ్వాసానికి పరీక్ష, అవమానములు పరలోక బహుమానానికి హేతువు — అపో 5:41; మత్త 5:11-12

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు