నెహెమ్యా - ఒక కార్యశూరుడు

          నెహెమ్యా - ఒక కార్యశూరుడు

ఆధారం: నెహె 4:6

I. శ్రద్ధ, సన్నాహం మరియు పనిపై ఆసక్తి

  • A. సహోదరులపై శ్రద్ధ మరియు ప్రార్థన
    నెహె 1:2,4,11; యాకో 5:16
  • B. ముందస్తు సన్నాహాలు
    నెహె 2:3-8
  • C. పనిపై ఆసక్తి మరియు శత్రువుల ఎదుర్పు
    నెహె 2:9-20; 4:1-3,6,16-20

II. ఆటంకాలు జయించి రాజీలేని పని

  • A. అంతర్గత కలహాలు మరియు పరిష్కారం
    నెహె 5:1-6,9,12-19; ఎఫె 4:3; కీర్త 133:1; 1 థెస్స 5:12-13; గల 5:15
  • B. బెదిరింపులు ఎదిరించి పని
    నెహె 6:1-9,10-14
  • C. పని పూర్తి మరియు ప్రతిష్ఠ
    నెహె 6:15; 12:27,31,43

III. వాక్య బోధన మరియు సంఘ కాపుదల

  • A. వంశావళి మరియు వాక్య బోధ
    నెహె 7:1-73; 8:1-8,10
  • B. పట్టణము నింపు పని
    నెహె 11:1-36
  • C. నెహెమ్యా లేనప్పుడు వచ్చిన పొరపాట్లు
    నెహె 13:4-5,6,10-11,15-17,23; ఎజ్రా 9:3

జ్ఞాపకం

నెహెమ్యా వలె "ప్రజలకు మనస్సు" కలిగి, రాజీలేకుండా దేవుని పని పూర్తిచేద్దాము. నెహె 4:6

కామెంట్‌లు