నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు"

   నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు

మూలవాక్యము: యోహా 18:36 — "నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు"

పరిచయం: క్రీస్తు రాజ్యము భూసంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైన నిత్య రాజ్యము.

I. దేవుని రాజ్యము ప్రవచించబడింది

  • A. నిత్య రాజ్య స్థాపన. దాని 2:44-45
  • B. మнуష్యకుమారుని సార్వభౌమాధికారము. దాని 7:13-14

II. క్రీస్తు రాజ్యము సమీపంలో ఉన్నదని ప్రకటన

  • A. బాప్తిస్మమిచ్చు యోహాను ప్రకటన. 
  •  మత్తయి 3:1-3
  • B. యేసుక్రీస్తు ప్రకటన. 
  •  మత్తయి 4:17; మార్కు 1:14-15
  • C. అపొస్తలుల సువార్త ప్రకటన.
  • మత్తయి 10:5-7; లూకా 10:9
  • D. రాజ్యమును చూచుట. మార్కు 9:1

III. క్రీస్తు రాజ్యము ఆత్మ సంబంధమైనది

  • A. లోకసంబంధమైనది కాదు. 
  •  యోహా 6:15; 18:36-37; లూకా 17:20-21
  • B. ఆత్మీయ స్వభావము. 
  •  రోమా 1:16-17; 14:17; కొలొస్స 1:13-14
  • C. పరలోక యాజకత్వం, శిరస్సత్వము. 
  •  ఎఫెసీ 1:19-23; హెబ్రీ 8:1-2; 9:11-12; 10:12-14; 12:23-24
  • D. క్రీస్తు సింహాసనము, ప్రభుత్వం. 
  •  దాని 7:13-14; జెకర్యా 6:12-13; అపొ.కా 2:29; రోమా 13:1-7; హెబ్రీ 8:4
  • E. రాజ్య ప్రవేశార్హత. 
  •  మత్తయి 7:21; యోహా 3:1-6; హెబ్రీ 8:6-12

IV. నూతన జననము మరియు బాప్తిస్మము

  • A. రక్షణకు బాప్తిస్మము. 
  •  మార్కు 16:15-16; లూకా 24:47; అపొ.కా 2:38
  • B. ఆత్మీయ పునరుజ్జీవనం. 
  •  యోహా 3:5; రోమా 6:3-4; ఎఫెసీ 5:25-26; అపొ.కా 22:16
  • C. క్రీస్తు శరీరములో పాలుపంపులు. 
  •  1 కొరిం 12:13; గలతీ 3:26-29

V. ఆత్మ సంబంధమైన ఆశ (నిరీక్షణ)

  • A. నిశ్చలమైన నిత్య స్వాస్థ్యము. 
  •  దాని 2:44; ఎఫెసీ 4:4; కొలొస్స 1:5; హెబ్రీ 12:28; 1 పేతురు 1:3-5
  • B. అంతిమ విజయం. 1 కొరిం 15:22-25

ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు రాజ్యము ఆత్మ సంబంధమైనదని గ్రహించి, నూతన జననము ద్వారా ఆ రాజ్యాన ఉంటూ, పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి జీవిస్తున్నామా?


క్రీస్తు సంఘము - తిమ్మాయిపాలెం

కామెంట్‌లు