యూదా ఇస్కారియోతు గురించి

         యూదా ఇస్కారియోతు గురించి

పాఠ్యభాగము: లూకా 6:13; మత్తయి 26:21-25; మత్తయి 27:3-5; అపొస్త 1:25 — యూదా ఇస్కారియోతు జీవితం నుండి హెచ్చరిక

I. అతని స్వభావం

  • 1. అపొస్తలునిగా పిలువబడి అధికారము పొందాడు
    లూకా 6:13; మత్త 10:1-14; మత్త 28:16-20; మార్కు 13:11; మత్త 10:8; ఎఫె 2:19-22
  • 2. కపట స్వభావము గల ద్రోహిగా మారాడు
    యోహా 12:3-7; మత్త 26:21-25

II. అతని నేరం

  • 1. క్రీస్తును అప్పగించేందుకు ఒప్పుకున్నాడు
    లూకా 22:1-6
  • 2. ముద్దుతో మనుష్యకుమారుని అప్పగించాడు
    మత్త 26:48; లూకా 22:47-48

III. అతని పశ్చాత్తాపం

  • 1. తప్పును గ్రహించి పాపాన్ని ఒప్పుకున్నాడు కానీ దేవుని వైపు తిరగలేదు
    మత్త 27:3-5; మత్త 21:29,32
  • 2. నిజమైన పశ్చాత్తాపము రక్షణకు, ఫలములకు నడిపిస్తుంది
    అపొస్త 2:37-38,41; అపొస్త 26:19-20

IV. అతని అంతం

  • 1. తనను తాను చంపుకొని దురంతమైన అంతం పొందాడు
    మత్త 27:5; అపొస్త 1:18-19,25; యోహా 17:12
  • 2. తెలిసి చేసిన పాపానికి శిక్ష తప్పదు, దైవపరమైన దుఃఖమే రక్షణకు దారి
    హెబ్రీ 10:26-29; 2 కొరిం 7:8-11

ముగింపు: యూదా జీవితం హెచ్చరికగా ఉంది. అవకాశం ఉన్నప్పుడే దేవుని వైపు తిరిగి నిజమైన పశ్చాత్తాప ఫలములు చూపాలి

🎯 ఆత్మీయ ప్రశ్న:
నీవు యూదావలె పశ్చాత్తాపపడి ఆగిపోతున్నావా, లేక పేతురువలె దేవుని వైపు తిరిగి క్షమాపణ పొందుతున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు