ఎవడైనా మిమ్మల్ని మోసం చేయనీయవద్దు
ఎవడైనా మిమ్మల్ని మోసం చేయనీయవద్దు!
ఆధార వాక్యము: కొలొ 2:8-15
I. పరిచయము
- A. మానవ తప్పుడు బోధలకు లోబడకూడదు. కొలొ 2:8-15
II. మోసపోకుండా జాగ్రత్తపడండి
- A. ఖాళీ మోసములకు లొంగిపోకూడదు. కొలొ 2:8
- B. నిజమైన జ్ఞానము దైవభయములోనే ఉన్నది. సామె 28:20-28
- C. సత్యమును ఎల్లప్పుడూ ప్రేమించవలెను. రోమా 1:18-20; 2 థెస్స 2:10
III. క్రీస్తునందే దైవత్వము
- A. సర్వసంపూర్ణత క్రీస్తునందే నివసించుచున్నది. కొలొ 2:9
- B. కుమారుని ద్వారా మహిమ కలుగును. యోహా 1:1-4
IV. క్రీస్తునందు పరిపూర్ణులు
- A. క్రీస్తులోనే నిజమైన పరిపూర్ణత కలదు. కొలొ 2:10; హెబ్రీ 2:14-15
- B. హృదయపూర్వకమైన ఆధ్యాత్మిక పరిచ్ఛేదము. ఆది 17:10; కొలొ 2:11
- C. బాప్తిస్మము ద్వారా ఆయనతో ఐక్యమవ్వాలి. అపో 22:16; కొలొ 2:12; 1 పేతు 3:21
V. క్రీస్తు మనలను జీవింపజేశాడు
- A. అపరాధములలో ఉన్న మనలను బ్రతికించెను. ఎఫె 2:1-8; కొలొ 2:13
- B. మన పాపపు రుణపత్రమును తుడిచివేసెను. కొలొ 2:14; హెబ్రీ 9:11-14; 10:1-4
VI. క్రీస్తు విజయము
- A. దుష్ట అధికారులను నిరాయుధులుగా చేసెను. కొలొ 2:15
- B. చెరను చెరగా పట్టుకొనిపోయెను. ఎఫె 4:8
VII. ముగింపు మరియు హెచ్చరిక
- A. తప్పుడు బోధలకు దూరముండాలి. కొలొ 2:8-10
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి