ఆత్మ రక్షణ కొరకు ఆశ్రయం

               ఆత్మ రక్షణ కొరకు ఆశ్రయం

ఆధారం: కీర్త 61:3

నాకు ఆశ్రయముగా ఉంటివి, బలమైన బురుజుగా ఉంటివి.

I. వ్యక్తిగత రక్షణ కొరకు జాగ్రత్త

  • A. ఆత్మ నాశన భయము కలిగియుండాలి
    మత్త 10:28
  • B. ఎల్లప్పుడు సిద్ధపాటు కలిగియుండాలి
    మత్త 24:44, 1థెస్స 5:6
  • C. ఆశ్రయ స్థలమందే రక్షణ ఉంది
    కీర్త 18:2, కీర్త 46:1, 2థెస్స 1:7-9
  • D. జీవజలము దాహము తీర్చును
    యోహా 4:13-14
  • E. జీవాహారము ఆకలి తీర్చును
    యోహా 6:33-35
  • F. చీకటి నుండి వెలుగులోనికి నడిపించును
    యోహా 12:46, 1యోహా 1:7
  • G. వాక్యము సత్య మార్గము చూపును
    2తిమో 3:16-17, యోహా 10:35
  • H. దేవుని వాక్యమునకు విధేయత చూపాలి
    మత్త 7:24, యాకో 1:22
  • I. క్రీస్తునందు స్థిరముగా నిలవాలి
    2థెస్స 1:7-9

II. ఆత్మ రక్షణ కొరకు ఖచ్చిత అవసరం

  • A. జీవమునకు ఏకైక మార్గము క్రీస్తే
    యోహా 14:6, యోహా 15:5
  • B. జాగ్రత్తతో సిద్ధతతో నిరీక్షించాలి
    మత్త 24:44, 1థెస్స 5:6
  • C. లభించిన రక్షణ భద్రముగా కాపాడుకోవాలి
    యోహా 10:27-29, 1పేతు 1:3-5
  • D. నిత్యజీవ జలము వాక్యపు బలము
    యోహా 4:13-14, యోహా 6:33-35, 2పేతు 1:2-3
  • E. వెలుగు మార్గములో నడవాలి
    కీర్త 119:105, యోహా 12:46, 1యోహా 1:7
  • F. లేఖనముల సంపూర్ణ మార్గదర్శకత్వము
    2తిమో 3:16-17, యోహా 10:35
  • G. దేవుని చిత్తము చేయు విధేయత
    మత్త 7:21, హెబ్రీ 5:8-9
  • H. వెనుకకు తిరగని ఆత్మీయ స్థిరత్వము
    2పేతు 2:20-22

III. ఈ ఆశ్రయంలో ఉండు విధము

  • A. దేవుని సత్యమాట ఆలకించాలి
    యోహా 6:45
  • B. వాక్య జ్ఞానము నేర్చుకొనాలి
    యోహా 6:45, 2తిమో 2:15
  • C. బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో ఐక్యమవ్వాలి
    రోమా 6:1-5

IV. ముగింపు మరియు హెచ్చరిక

  • A. దేవుడే మన సురక్షిత ఆశ్రయము
  • B. క్రీస్తే ఏకైక రక్షణ మార్గము

జ్ఞాపకం

క్రీస్తు ఆశ్రయములో నివసిద్దాము.

ఆత్మీయ ప్రశ్న: నీవు క్రీస్తు అనే ఆశ్రయములో ఉన్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711

కామెంట్‌లు