దేవుని వాక్యము”

                    దేవుని వాక్యము

ఆధార వాక్యము: హెబ్రీ 4:11-13

I. దేవుని వాక్యము "సజీవమైనది"

  • A. సదాకాలము నిలిచియుండు జీవము. యెష 40:8; యోహా 6:63; మత్త 24:35; 1 పేతు 1:23-25

II. దేవుని వాక్యము "శక్తివంతమైనది"

  • A. దైవిక లక్ష్యమును నెరవేర్చుట. యెష 55:10-11; 1 థెస్స 2:13
  • B. రక్షణ మరియు నూతన జన్మ. రోమా 1:16-17; యాకో 1:18, 21; 1 పేతు 1:22-23
  • C. ఆత్మీయ క్షేమాభివృద్ధి, వారసత్వము. అపొ 20:32; 2 తిమో 3:16-17

III. దేవుని వాక్యము "పదునైనది"

  • A. హృదయమును కత్తిరించే ఆత్మఖడ్గము. యిర్మియా 23:29; ఎఫె 6:17; హెబ్రీ 4:12

IV. దేవుని వాక్యము "వివేచనాత్మకమైనది"

  • A. అంతరంగమును శోధించి పశ్చాత్తాపపరచుట. అపొ 2:36-37; 5:33; 7:54; హెబ్రీ 4:12

V. ముగింపు మరియు హెచ్చరిక

  • A. స్థిరమైన వాక్యమును ఆసక్తితో అధ్యయనము చేయుట. హెబ్రీ 4:11-13

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు