శోధించలేని ఐశ్వర్యము

               శోధించలేని ఐశ్వర్యము

ఆధార వాక్యము: ఎఫెసీయులకు 3:8-12

I. శోధించలేని ఐశ్వర్యము అంటే ఏమిటి?

  • A. అపార దైవజ్ఞానము. రోమా 11:33
  • B. అగాధ క్రీస్తుఐశ్వర్యము. ఎఫెసీ 3:8

II. ఈ ఐశ్వర్యము ఎప్పుడు తెలియజేయబడింది?

  • A. దేవునిలో దాగియుండినది. ఎఫెసీ 3:9
  • B. చిత్త రహస్యము వెల్లడగుట.
  • ఎఫెసీ 1:9; రోమా 16:25-26
  • C. పరిశుద్ధులకు తెలియజేయబడుట. కొలొస్సయులకు 1:26-27

III. ఈ ఆత్మీయ ఐశ్వర్యము ఏమిటి?

  • A. ప్రవక్తలు ఆశించిన సత్యము.
  • 1 పేతురు 1:10-12
  • B. రక్తం ద్వారా పాపక్షమాపణ. ఎఫెసీ 1:7
  • C. లభించే ఆత్మీయ ఆశీర్వాదాలు. ఎఫెసీ 1:3

IV. ఈ సంపదలు ఎందుకు అర్థంకాలేవు?

  • A. అందరి కొరకు విమోచన. 
  •  1 తిమోతి 2:5-6; హెబ్రీయులకు 2:9
  • B. ఘోర పాపులు మారుట. 
  •  అపొస్తలుల 8:9-13; 16:30-33; 1 తిమోతి 1:12-15
  • C. సిలువ వేసినవారికి రక్షణ. 
  •  అపొస్తలుల 2:36-41; రోమా 5:20
  • D. కడగబడి పరిశుద్ధులవుట. 
  •  1 కొరింథీ 6:11; 1 యోహాను 1:6-10
  • E. పడిపోయినవారికి తిరిగి అవకాశము. అపొస్తలుల 8:18-24

V. ఈ సంపదలను తెలియజేయాలి

  • A. ప్రార్థనాపూర్వకంగా సువార్త ప్రకటించుట. కొలొస్స 4:2-4; ఎఫెస 6:18-20
  • B. సమస్త సృష్టికి చాటుట. 
  •  మత్తయి 28:18-20; మార్కు 16:15-16

VI. ముగింపు మరియు హెచ్చరిక

  • A. శోధించలేని క్రీస్తు ఐశ్వర్యమును పొంది, దానిని ఇతరులకు పంచుతూ జీవించుట. ఎఫెసీ 3:8-12

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం

కామెంట్‌లు