కొత్త విషయాలు కొన్ని

                  కొత్త విషయాలు కొన్ని

ఆధారం: యిర్మీ 31:31-35

క్రీస్తునందు దేవుడు మనకు క్రొత్త నిబంధనను స్థాపించి, క్రొత్త జీవితమును, క్రొత్త నిరీక్షణను అనుగ్రహించాడు.

I. క్రొత్త నిబంధన

  • A. పాత నిబంధనకు బదులుగా
    యిర్మీ 31:31-34, హెబ్రీ 8:6-13, గల 6:2, గల 5:1-4

II. క్రొత్త జన్మ

  • A. నీటితోను ఆత్మతో జన్మ
    యోహా 3:3-6, తీతు 3:5

III. క్రొత్త సృష్టి

  • ఎ. క్రీస్తునందు నూతన సృష్టి
    2 కొరి 5:16-19, గల 6:15-16

IV. క్రొత్త వస్త్రము

  • ఎ. క్రీస్తును ధరించి జీవించుట
    గల 3:26-27, గల 5:18-24, ఎఫె 4:1-3, ఎఫె 6:13-17

V. క్రొత్త ఆహారము

  • ఎ. దేవుని వాక్యమే ఆహారం
    యోహా 6:53-58,63, 1 పేతు 2:1-3, 2 తిమో 3:14-17

VI. కొత్త వృత్తి

  • ఎ. క్రీస్తు సేవకులుగా జీవించుట
    2 తిమో 2:15, ఎఫె 3:14-15, అపొ 11:25-26

VII. క్రొత్త నివాసము

  • ఎ. పరలోకపు నిత్య నివాసము
    యోహా 14:2-3, మత్త 25:34, ప్రక 21:3, ప్రక 22:14

VIII. క్రొత్త పాట

  • ఎ. విమోచింపబడినవారి స్తుతి
    ప్రక 5:9-12

జ్ఞాపకం

A. క్రీస్తునందు క్రొత్త నిబంధనలో ప్రవేశిద్దాం.

బి. నూతన జన్మ పొంది నూతన జీవితం జీవిద్దాం.

C. పరలోక క్రొత్త నివాసమును లక్ష్యంగా పెట్టుకొని విశ్వాసములో నిలిచియుందాం.

ఆత్మీయ ప్రశ్న: నీవు క్రీస్తునందు నూతన సృష్టిగా జీవిస్తూ, క్రొత్త నిబంధన ఆశీర్వాదాలను అనుభవిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం

📞 8096637711

కామెంట్‌లు