ఆత్మ ఫలము - మంచితనము
ఫలము – మంచితనము
మూలవాక్యము: గల 5:22-23; ఎఫె 5:8-10 — "ఆత్మ ఫలమేమనగా మంచితనము"
I. మంచి అంటే ఏమిటి?
- 1. ప్రభువుచిత్తమును గ్రహించుట
ఎఫె 5:17; యోహా 18:37-38 - 2. వాక్యమే సత్యము
యోహా 17:17; కీర్త 119:11; 119:16
II. దేవుడు మంచివాడు
- 1. యెహోవా ఉత్తముడు
కీర్త 34:7-9; కీర్త 100:1-5 - 2. ప్రభువు దయాళుడు
కీర్త 86:3-5; కీర్త 34:13-15 - 3. యెహోవాయందు నమ్మిక
కీర్త 37:3-6; ప్రసం 3:11-13
III. ఏది నిజమైన మంచిదో దేవుడే చూపుతాడు
- 1. కీడును మేలనియు మేలును
యెష 5:20; సామె 17:13 - 2. న్యాయము చేయుట కనికరము
మీకా 6:6-8
IV. మంచితనం ఆత్మ ఫలం
- 1. ఆత్మ ఫలము
గల 5:22-23; ఎఫె 5:9 - 2. శత్రువులను ప్రేమించి మేలు
లూకా 6:35; గల 6:10 - 3. ఉపకారమును ధర్మమును చేయుట
హెబ్రీ 13:16; 1పేతు 3:10-12
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి