ఫీలిక్స్ చేసిన తప్పులు

                  ఫీలిక్స్ చేసిన తప్పులు

మూల వాక్యం: అపో.కా 24:24-26 — ఫీలిక్స్ విని వణికి వాయిదా వేసెను

I. రెండు రకాల మహత్వాల మధ్య తేడా

  • A) పౌలు గర్వం లేకుండా జీవించెను
    1కొరి 2:1-5; అపో 23:1
  • B) పౌలు ఆత్మీయ ధనవంతుడు, క్రీస్తు రాయబారి
    ఎఫె 1:3; 2కొరి 5:20
  • C) నీతి కిరీటం పొందినవాడు
    2తిమో 4:8

II. పౌలు చేసిన బోధన

  • A) సత్యం, మారుమనస్సు, విశ్వాసము
    యెష 1:18; రోమా 12:2; అపో 20:21
  • B) దేవుని సంకల్పమంతయు ప్రకటించెను
    అపో 20:27; యోహా 8:32; రోమా 1:16-17
  • C) తీర్పు దినము ప్రతిఫలము కలుగును
    ప్రసం 12:13-14; మత్త 25:31-46; అపో 17:30-31

III. తీర్పునిచ్చే న్యాయస్థానం

  • A) దేవునికి పక్షపాతము లేదు
    రోమా 2:11; రోమా 2:16
  • B) ప్రతివాడు క్రియల చొప్పున పొందును
    2కొరి 5:10; మత్త 12:36-37
  • C) సజీవ దేవుని చేతిలో పడుట భయంకరము
    అపో 24:25; హెబ్రీ 10:31

IV. మన నిర్ణయం

  • A) సత్క్రియ చేసినవారికి నిత్యజీవము
    రోమా 2:7
  • B) అవిధేయులకు ఉగ్రత శిక్ష
    రోమా 2:8-9
  • C) తీర్పు తరువాత మార్పు లేదు
    లూకా 16:26

V. తుదిరోజు

  • A) యేసు తిరిగి వచ్చును
    అపో 1:11; 1థెస్స 4:16
  • B) మృతులు లేత్తురు
    1కొరి 15:52; ప్రక 20:12-14

VI. ఫీలిక్స్ చేసిన ఘోరమైన తప్పు

  • A) సరైన సమయమున పిలుస్తానని వాయిదా వేసెను
    అపో 24:25

VII. మనకు ఉన్న అవకాశం

  • A) దేవుని రాజ్యము ముందుగా వెదకాలి
    మత్త 6:33
  • B) ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము
    2కొరి 6:2

ముగింపు: ఫీలిక్స్ చేసిన తప్పు — వాయిదా వేయడం. మనం ఆలస్యం చేయకుండా, ప్రభువు పిలుపు వినగానే విధేయతతో స్పందించాలి.

🎯 ఆత్మీయ ప్రశ్న:
మీరు ప్రభువు పిలుపును ఆలస్యం చేయకుండా, వెంటనే విధేయతతో స్వీకరిస్తున్నారా?

A. Barnabas
Preacher
📞 8096637711

కామెంట్‌లు