దేవుని ప్రణాళికలు

                    దేవుని ప్రణాళికలు

మూల వాక్యం: 1 కొరిం 14:33

దేవుడు సమాధానమునకే కర్త

I. ఓడ కొరకు దేవుని ప్రణాళిక

  • A. జలప్రళయము & ఓడ కట్టుటకు ఆజ్ఞ
    ఆది 6:13-14,17-20
  • B. నీతిమంతుడైన నోవహు
    ఆది 7:1
  • C. గోపెరుమ్రానుపలకలతో ఓడ
    ఆది 6:14-16
  • D. ఆజ్ఞాపించినట్లే విధేయతతో చేసెను
    ఆది 6:22; ఆది 7:5; హెబ్రీ 11:7

II. గుడారము కొరకు దేవుని ప్రణాళిక

  • A. వారి మధ్య నివసించుటకు పరిశుద్ధస్థలము
    నిర్గ 25:8
  • B. నేను ఆజ్ఞాపించిన నమూనా చొప్పున
    నిర్గ 25:1,8-9; నిర్గ 25:40
  • C. పరలోకమందున్న వాటికి ఛాయ
    హెబ్రీ 8:5
  • D. ఆజ్ఞాపింపని అన్యాగ్ని - శిక్ష
    లేవీ 10:1-2

III. సంఘము కొరకు దేవుని ప్రణాళిక

  • A. క్రీస్తు సంఘమును కట్టుదును
    మత్త 16:18; ఎఫె 5:23
  • B. శరీరమొక్కటే, ఆత్మయొక్కటే
    ఎఫె 4:4-6
  • C. నిత్య సంకల్పము ప్రకారము సంఘము
    ఎఫె 3:8-11
  • D. పెంతెకొస్తున సంఘ స్థాపన
    అపొ 2:1-4; అపొ 2:22-47
  • E. రక్షణ మార్గము - బాప్తిస్మము
    మార్కు 16:15-16; అపొ 2:38; రోమా 6:1-5
  • F. సంఘ జీవితం - బోధ & ఆరాధన
    అపొ 2:42; 1 పేతు 4:11; 2 యోహా 9; యోహా 4:23-24
  • G. సంఘము సత్యమునకు ఆధారము
    1 తిమో 3:15

IV. ముగింపు

  • A. ఆదినుండి దేవుని కార్యము
    ఆది 1:1; సామె 16:4
  • B. దేవుని ఆజ్ఞకు కలుపకూడదు, తీసివేయకూడదు
    ద్వితీ 4:2; ప్రక 22:18-19

జ్ఞాపకం

దేవుని ప్రణాళికలో విధేయతతో నడుద్దాం. ఆయన చిత్తమే మనకు శ్రేష్టము.

ఆత్మీయ ప్రశ్న:

నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావా?

కామెంట్‌లు