విత్తనమును చల్లువాని ఉపమానం
విత్తనమును చల్లువాని ఉపమానం
మూల వాక్యం: మార్కు 4; లూకా 8; మత్తయి 13
I. విత్తనమును చల్లువాడు మరియు విత్తనము — దేవుని వాక్యమే విత్తనము.
- 1) వాక్యమును విత్తుచున్నాడు
మార్కు 4:14; 1కొరి 3:6 - 2) విత్తనము దేవునివాక్యము
లూకా 8:11; రోమా 1:16 - 3) శాశ్వతమైన దేవునివాక్యము
1కొరి 4:15; 1పేతు 1:23
II. మార్గము ప్రక్కన పడిన విత్తనము (నష్టపోయినవారు) — వాక్యము గుండెలో నిలవలేదు.
- 1) అపవాది వాక్యమునుగైకొనును
లూకా 8:12; మత్త 13:4 - 2) దుష్టుడు వచ్చి లాగుకొనును
మత్త 13:19; అపో 13:6-8 - 3) ఒప్పుకొన్నా నిలువలేదు
అపో 24:25; 26:28
III. రాతిబండపై పడిన విత్తనము (నష్టపోయినవారు) — వేరులేనందున నిలువలేదు.
- 1) వేరులేనందున ఎండిపోవును
లూకా 8:13 - 2) వెనుకకు వెళ్లిపోయిరి
యోహా 6:66 - 3) యూదాసు అప్పగించెను
మత్త 26:14-16
IV. ముండ్లపొదలలో పడిన విత్తనము (నష్టపోయినవారు) — లోకచింతలచేత అణచివేయబడింది.
- 1) లోకచింతలచేత అణచివేయబడును
లూకా 8:14 - 2) దేమా లోకమును ప్రేమించెను
2తిమో 4:10 - 3) లోకమును ప్రేమింపకూడదు
1యోహా 2:15-17
V. మంచి నేలలో పడిన విత్తనము (రక్షించబడినవారు) — వాక్యమును గ్రహించి ఫలించువారు.
- 1) వాక్యముగ్రహించి ఫలించువాడు
మత్త 13:23; లూకా 8:15 - 2) గమ్యస్థానమునకే పరుగెత్తుచున్నాను
ఫిలి 3:13-14; 2తిమో 4:6-8 - 3) నమ్మకమైన మంచిదాసుడా
మత్త 25:14-23; అపో 22:14
ముగింపు: వాక్యము విత్తనము; అది గుండెలో నిలిచినవారు మాత్రమే ఫలించుదురు.
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి