కోపం అదుపులో ఉంచుకోవడం
కోపం అదుపులో ఉంచుకోవడం
మూల వాక్యం: మత్త 5:21-26
పరిచయం:
- A. హృదయ నీతి అవసరం
మత్త 5:20 - B. హృదయం నుండే చెడు
మత్త 15:18-19
I. అనియంత్రిత కోపం గురించి హెచ్చరిక
- A. కోపానికి అవకాశం ఇవ్వవద్దు
ఎఫె 4:26-27; కీర్త 4:4 - B. తొందరగా కోపడవద్దు
ప్రసంగి 7:9; సామె 29:11 - C. కోపము శరీర క్రియ
గల 5:19-21; సామె 22:24
II. కోపాన్ని ఎలా అధిగమించాలి?
- A. వినుటలో త్వరపడాలి
యాకో 1:19-20 - B. మృదువైన జవాబు ఇవ్వాలి
సామె 15:1; సామె 26:4 - C. క్రీస్తు స్వరూపంలో మారాలి
1 పేతు 2:23; రోమా 8:29
ముగింపు:
- A. కోపమును విడిచిపెట్టాలి
కొలొ 3:8 - B. దయతో క్షమించాలి
ఎఫె 4:31-32 - C. ఆత్మఫలము అలవరచుకోవాలి
గల 5:22-23
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి