రక్షణకు తోడుగా ఉండే విషయాలు

         రక్షణకు తోడుగా ఉండే విషయాలు

మూల వాక్యం: హెబ్రీ 6:9 - రక్షణకు తోడుగా ఉండు మెరుగైన విషయములు

I. క్రీస్తు నందలి మెరుగైన ఆత్మీయ విషయాలు

  • A. క్రీస్తును ఆలకించి నమ్ముట
    హెబ్రీ 1:1-2; హెబ్రీ 3:1-6; హెబ్రీ 7:19-28; హెబ్రీ 8:1-6
  • B. పరలోక ఆశ ప్రోక్షణ రక్తం
    హెబ్రీ 9:23; హెబ్రీ 12:24; హెబ్రీ 10:34; హెబ్రీ 11:16

II. దైవిక ఫలములు క్రైస్తవ బాధ్యత

  • A. నూతన జీవిత ఫలములు
    యెష 5:1-2; 1 యోహా 1:7; తీతు 3:4-5; రోమా 6:4
  • B. పాపము విడిచి వాక్యానుసార జీవనం
    కొల 3:8-9; 1 పేతు 2:1; కొల 3:10-12; కీర్త 119:105; హెబ్రీ 4:14-16; లూకా 12:47-48; రోమా 1:14-16

III. రక్షణకు తోడుగా ఉండే ఆత్మీయ లక్షణాలు

  • A. విశ్వాసం తగ్గింపు క్షమాపణ
    హెబ్రీ 11; లేవీ 10:1-2; సంఖ్యా 20:8-12; 2 దిన 26:16-19; ఫిలి 2:5-9; లూకా 23:34
  • B. ప్రేమ సహవాస క్రియలు
    ఎఫె 4:32; యోహా 13:34; యోహా 15:13; కీర్త 122:1; హెబ్రీ 10:25; 1 కొరి 11:23-30; 1 కొరి 15:58; యాకో 2:14-26; యోహా 1:41; యోహా 4:29; మత్త 13:3-9; గల 6:2,4,9

IV. స్వార్థం లేని తృప్తికర జీవితం

  • A. అసూయ సహాయం ఆదరణ
    ఆది 4; లూకా 10:31; మత్త 25:31
  • B. సంతుష్టి సహోదర ప్రేమ
    మలాకి 3:8; 1 తిమో 6:6-10; ఫిలి 4:11; హెబ్రీ 13:1; 1 యోహా 4:20-21

ముగింపు: హెబ్రీ 6:9 - మెరుగైన విషయములను కలిగియుండండి

ఆత్మీయ ప్రశ్న: బాప్తిస్మం ద్వారా రక్షణ పొందిన మీరు, పరిశుద్ధత విధేయత అనే మెరుగైన ఫలాలను కలిగి ఉన్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు