క్రీస్తులో ఆనందించండి
క్రీస్తులో ఆనందించండి
I. క్రీస్తులో ఆనందించండి
- A) ప్రభువులో ఆనందించాలి ఎల్లప్పుడు
ఫిలిప్పి 3:1-3 - B) శరీరమును నమ్మకూడదు ఎప్పుడూ
ఫిలిప్పి 3:4-6 - C) క్రీస్తు కొరకు నష్టము
ఫిలిప్పి 3:7
II. విభిన్నమైన పరివర్తన
- A) క్రీస్తు జ్ఞానమే శ్రేష్ఠం
ఫిలిప్పి 3:7-8 - B) గురివైపు పరుగెత్తాలి ఎల్లప్పుడు
ఫిలిప్పి 3:12-14 - C) భయపడక ముందుకు సాగాలి
ప్రసంగి 11:4 - D) సువార్త ద్వారా పిలుపు
2థెస్స 2:13-14 - E) సిలువకు శత్రువులు వారు
ఫిలిప్పి 3:18-19; లూకా 9:14 - F) వెలుగు సంబంధులమై జీవించాలి
ఎఫెసీ 5:5-13
III. విభిన్నమైన ప్రమాణం మరియు స్వదేశం
- A) బోధకు కట్టుబడి ఉండాలి
అపో 2:41-42 - B) పరలోకమే మన స్వదేశం
ఫిలిప్పి 3:20-21; కొలొ 3:1-3 - C) రాకడకు సిద్ధపడాలి ఎల్లప్పుడు
మత్త 25:1-13
ముగింపు:
- A) ప్రభువులో ఆనందించండి ఎల్లప్పుడు
ఫిలిప్పి 3:1-3 - B) గురివైపు సాగిపోండి నిరంతరం
ఫిలిప్పి 3:12-14 - C) పరలోక పౌరులమై జీవిద్దాం
ఫిలిప్పి 3:20-21
ప్రసంగ ఉద్దేశం:
📖 ఫిలిప్పి 3:20-21 — పరలోక గురియే లక్ష్యం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి