యాజకుల అర్హతలు మరియు బాధ్యతలు
యాజకుల అర్హతలు మరియు బాధ్యతలు
l .మోషే ధర్మశాస్త్రం ముందు యాజకులు
A. ప్రత్యేక యాజకత్వం లేదు.
A. ప్రత్యేక యాజకత్వం లేదు.
ఆదికా 4:4; ఆది 8:20;
ఆదికా 12:7; 13:18; ఆదికా 26:25
B. యాజకుని "పదవి" యొక్క మొదటి అధికారిక
గుర్తింపు.
ఆదికా 12:7; 13:18; ఆదికా 26:25
B. యాజకుని "పదవి" యొక్క మొదటి అధికారిక
గుర్తింపు.
ఆదికా 14:18; కీర్తనలు 110:1-4; హెబ్రీ
5:4-6; 7:15-17
C. కొన్నిసార్లు కుటుంబ పెద్ద/దేశాధినేత యాజకుడిగా
పనిచేసేవాడు.
D. ప్రత్యేక యాజకులు లేరు, ప్రత్యేక బలి అర్పించే స్థలం
లేదు.
5:4-6; 7:15-17
C. కొన్నిసార్లు కుటుంబ పెద్ద/దేశాధినేత యాజకుడిగా
పనిచేసేవాడు.
D. ప్రత్యేక యాజకులు లేరు, ప్రత్యేక బలి అర్పించే స్థలం
లేదు.
ll .మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన తరువాత యాజకులు
A. ప్రత్యేక యాజకత్వం పేరు పెట్టబడింది.
i. లేవీ గోత్రం - సంఖ్యాకాండము 1:49; 3:6
ii. అహరోను కుటుంబం - నిర్గమకాండము 28:1
iii. ఇతరులు వారి విధులను నెరవేర్చలేరు. 2 దినవృ
26:16ff
lll .అహరోను యాజకుల అర్హతలు
A. వేరు చేయబడ్డారు. నిర్గమకాండము 29
B. శారీరక లోపాలు ఉండకూడదు. లేవీయ 21-22
C. సద్గుణవంతులైన జీవితాలను గడపాలి.
లేవీయ 21:8-9; ద్వితీయోపదే 22:21
D. పూర్తి బలముతో సేవ చేయాలి. లేవీయక 21:18-20
D. పూర్తి బలముతో సేవ చేయాలి. లేవీయక 21:18-20
IV. అహరోను యాజకుల భాధ్యతలు
A. ప్రజల కోసం బలులు అర్పించాలి. లేవీయకా 1-4
B. పరిశుద్ధ స్థలాన్ని నిర్వహించాలి. సంఖ్యా 18:1,5,7
C. ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించాలి.
లేవీయకాండము 10:9-11; మలాకీ 2:7;
ద్వితీయోపదేశకాండము 31:9-13
lV .యాజకులు విఫలమైతే శిక్ష
A. వ్యక్తిగత విపత్తు.
1 సమూయేలు 2:12-36; హోషేయ 5:1-7; జెఫన్యా 3:4; మలాకీ 1:13-2:2
చూడండి, మరియు 8 వచనం చూడండి
B. ఇశ్రాయేలు దేశం అంతా శిక్షించబడుతుంది.
చూడండి, మరియు 8 వచనం చూడండి
B. ఇశ్రాయేలు దేశం అంతా శిక్షించబడుతుంది.
మీకా 3:11-12; 2 దినవృ. 36:14-21
V .క్రొత్త నిబంధన యాజకత్వం
A. రోమీయులు 15:4
"పూర్వమందు వ్రాయబడినవన్నియు, మన
ఓర్పువలనను, లేఖనముల ఓదార్పువలనను నిరీక్షణ
కలిగెడిని."
ముగింపు:
A. మన గొప్ప ప్రధాన యాజకుడు నిర్దేశించిన మార్గంలో
నడుచుకోవడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి
మరియు ఏ వ్యక్తి అయినా మరణం మరియు నాశనం
యొక్క నిషేధించబడిన మార్గాల్లోకి నడిపించకుండా
జాగ్రత్తగా ఉండాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి