క్రీస్తు రక్తము ద్వారా పాప విమోచన
క్రీస్తు రక్తము ద్వారా పాప విమోచన
పాఠ్యభాగము: ఎఫె 1:7
ముఖ్య భావము: క్రీస్తు చిందించిన రక్తము ద్వారానే పాపక్షమాపణ మరియు రక్షణ లభించును.
I. పాపము మనిషిని దేవునికి దూరము చేస్తుంది
- A) పాపము దేవునితో వేరు చేస్తుంది
యెష 59:2; రోమా 6:23 - B) అందరూ పాపము చేసియున్నారు
రోమా 3:23; యోహా 3:16
II. క్రీస్తు రక్తమే విమోచన మార్గము
- A) మనకొరకు క్రీస్తు మరణించాడు
రోమా 5:8; ఎఫె 1:7 - B) ఆయన రక్తము పాపమును శుద్ధి చేస్తుంది
1 యోహా 1:7; హెబ్రీ 9:22
III. రక్తమువలన రక్షణ పొందుదాం
- A) కృపచేత రక్షణ పొందుదాం
ఎఫె 2:8-9; రోమా 5:9 - B) క్రీస్తుకు మహిమ చెల్లిద్దాం
ప్రక 1:5; 1 పేతు 1:18-19
ముగింపు: క్రీస్తు అమూల్య రక్తమును విశ్వసించి, ఆయనకు విధేయులమై పాపక్షమాపణ మరియు నిత్యరక్షణ పొందుదాం.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు క్రీస్తు రక్తమునందు విశ్వాసముంచి, ఆయన ద్వారా పాప విమోచన పొందియున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి