శ్రమలు, బాధలు
శ్రమలు, బాధలు
పాఠ్యభాగము: ప్రధాన వాక్యం — హెబ్రీయు 11:24-26
నిశ్చయం: క్రీస్తు నిమిత్తము వచ్చు నింద గొప్ప భాగ్యమని ఎంచవలెను.
I. దేవుని సేవకుల జీవితాలలో శ్రమలు మరియు విధేయత
- 1) ఐగుప్తు సుఖాలను విడిచిన మోషే మరియు లోబడిన యోనా
- హెబ్రీ 11:24-26; యోనా 3:1-3
- 2) సువార్త కొరకు శ్రమపడిన పౌలు మరియు ప్రాణమర్పించిన యేసు
- 2 కొరింథీ 11:25-28; మత్తయి 26:39; యోహాను 10:15-18
II. నేటి క్రైస్తవుల శ్రమలు మరియు వాటి వెనుక గల కారణం
- 1) క్రీస్తు నామమున హింసలు, శ్రమలు అనుభవించడం
- హిబ్రీయు 13:12-13; 1 పేతురు 4:14-16; ఫిలిప్పీ 1:29; అపొస్త 5:40-42; 2 తిమోతి 3:12
- 2) పరలోక ప్రతిఫలము మరియు జీవకిరీటము
- హెబ్రీయు 11:24-26; ప్రకటన 2:10
ముగింపు: క్రీస్తు కొరకు శ్రమపడటం మనకు అనుగ్రహించబడిన వరము. కాబట్టి హింసలలో సంతోషిస్తూ, పరలోక ప్రతిఫలమైన జీవకిరీటం కొరకు నమ్మకంగా సాగిపోదాం.
ఆత్మీయ ప్రశ్న: క్రీస్తు నిమిత్తం వచ్చే శ్రమలను దైవిక సంతోషంతో భరిస్తున్నారా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి