ఈ రాళ్ల అర్థమేమిటి?

                 ఈ రాళ్ల అర్థమేమిటి?

మూల వాక్యము: యెహోషువ 4:6,20

ముఖ్య భావము: దేవుని కార్యాలను మరువకుండా తరాలకు తెలియజేయుటకు జ్ఞాపక చిహ్నాలు నిలుపబడినవి.

I. జ్ఞాపక చిహ్నాలు

  • A) దేవుని కార్యాల జ్ఞాపకం
    యెహో 4:6,20; ఆది 35:14; నిర్గ 17:9-16; 1 సమూ 7:12

II. పిల్లల ప్రశ్న

  • A) భవిష్యత్ తరాలకు బోధన
    యెహో 4:21-24 — ఎర్ర సముద్రం జ్ఞాపకం, యొర్దాను దాటిన మహిమ, దేవుని శక్తి ప్రకటన, దేవుని భయభక్తులు నేర్పుట

III. రాళ్ల స్తంభం ఉద్దేశ్యం

  • A) దేవుని సహాయం గుర్తు
    1 సమూ 7:11-12
  • B) రాజ్య నియమాల జ్ఞాపకం
    1 సమూ 10:25

IV. పిల్లలకు బోధన

  • A) పిల్లల విలువ మరియు శిక్షణ
    మత్త 18:1-6; ఎఫె 6:4; 2 తిమో 3:14-15; ద్వితీ 6:7; కీర్త 78:1-8; సామె 22:6; 1 తిమో 4:12; తీతు 2:6-8

V. ప్రశ్నలకు సమాధానాలు నేర్పుట

  • A) పిల్లల ప్రశ్నలకు బోధన
    ద్వితీ 6:20-25; 2 తిమో 1:5

VI. జ్ఞాపక చిహ్నాల ఉదాహరణలు

  • A) ఇంద్రధనస్సు నిబంధన గుర్తు
    ఆది 9:12-17
  • B) సున్నతి నిబంధన గుర్తు
    ఆది 17:12-14
  • C) పన్నెండు రాళ్ల సాక్ష్యం
    యెహో 4:22
  • D) ప్రభువు విందు జ్ఞాపకం
    మత్త 26:27-29; 1 కొరి 11:23-28

VII. ముఖ్య పాఠాలు

  • A) చరిత్ర ద్వారా నిరీక్షణ
    రోమా 15:4; 1 కొరి 10:6,11; ద్వితీ 6:6-9; కీర్త 78:1-8; నిర్గ 14:31; రోమా 9:17

ముగింపు: దేవుని కార్యాలు మరువకూడదు. జ్ఞాపకాలు బోధన కొరకు, పిల్లలకు విశ్వాసం నేర్పుటకు, దేవుని కార్యాలను తరాలకు తెలియజేయుటకు నిలుపబడినవి.

🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని కార్యాలను జ్ఞాపకంగా నిలుపుకొని, తరాలకు బోధిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మాయిపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు