మీరు మీ మనస్సును కోల్పోయారా?

      మీరు మీ మనస్సును కోల్పోయారా?

మూల వాక్యం: ఫిలిప్పీయులకు 2:5

ముఖ్య భావము: క్రైస్తవుడు లోకసంబంధమైన మనస్సును విడిచి క్రీస్తు మనస్సును కలిగియుండాలి.

I. మనస్సు రూపాంతరం అవసరం

  • 1) క్రీస్తు మనస్సును కలిగియుండాలి
    ఫిలిప్పీయులకు 2:5; రోమీయులకు 12:2
  • 2) దేవుడు రూపాంతర జీవితాన్ని కోరుతున్నాడు
    మత్తయి 17:2; మార్కు 9:2; 2 కొరింథీయులకు 3:18
  • 3) మనస్సు నూతనపరచబడాలి
    రోమీయులకు 12:2

II. క్రీస్తు మనస్సు యొక్క లక్షణాలు

  • 1) వినయము మరియు పరిచర్య
    ఫిలిప్పీయులకు 2:5-8; మత్తయి 20:28
  • 2) పైనున్నవాటిపై మనస్సు
    కొలొస్సయులకు 3:2; లూకా 19:10; యోహాను 4:34; 9:4
  • 3) తండ్రి చిత్తానికి విధేయత
    ఫిలిప్పీయులకు 2:8; హెబ్రీయులకు 5:7; లూకా 22:42

III. క్రీస్తు మనస్సుతో జీవించుట

  • 1) లోకసంబంధమైన మనస్సును విడిచిపెట్టాలి
  • 2) క్రీస్తు మనస్సుగా రూపాంతరం చెందాలి
  • 3) వినయము, విధేయతతో జీవించాలి
    ఫిలిప్పీయులకు 2:5

ముగింపు: క్రీస్తు మనస్సును కలిగియుండుటే నిజమైన క్రైస్తవ జీవితం.

ఆత్మీయ ప్రశ్న: నీవు లోకపు మనస్సుతో ఉన్నావా, లేక క్రీస్తు మనస్సుతో రూపాంతరం చెందావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు