నీవు దేవునికి భయపడు చున్నావా?"

      నీవు దేవునికి భయపడుతున్నావా?

మూల వాక్యం: లూకా 23:39-41

ముఖ్య భావము: "నీవు దేవునికి భయపడుతున్నావా?"

I. దేవునికి ఎందుకు భయపడాలి?

  • 1) దేవుని భయపడుట ఆయన చిత్తము
    ఆది 42:18; 1 సమూ 12:24; న్యాయ 3:7; ప్రసం 12:13; కీర్త 33:8; హెబ్రీ 12:28; 1 పేతు 2:17
  • 2) దేవుడు అదే కోరుచున్నాడు
    ద్వితీ 10:12-13; మీకా 6:8; 1 యోహా 5:3
  • 3) తీర్పుదినమును బట్టి భయపడాలి
    రోమా 2:4-9; రోమా 14:12; 2 కొరి 5:10; ద్వితీ 18:15; అపొ.కా. 3:22-23; మత్త 17:5; యోహా 8:38; యోహా 12:48-50; హెబ్రీ 1:1-2; లూకా 4:4

II. దేవునికి భయపడేవారు ఎవరు?

  • 1) దేవుని వాక్యాన్ని గౌరవించి విధేయత చూపువారు
    ఆది 20:11; యెష 66:2; యోహా 14:15,21
  • 2) దేవుని వాక్యాన్ని విస్మరించేవారు భయపడరు
    గల 6:9; 1 పేతు 4:11; 2 యోహా 9-11; రోమా 2:5-22,24
  • 3) తీర్పునమున దేవుని ఎదుట నిలబడువారు
    మత్త 7:21; యోహా 14:6; మార్కు 16:15-16; 1 పేతు 3:15; మత్త 28:18-20

III. దేవునికి భయపడే జీవితం ఎలా ఉండాలి?

  • 1) ముందుగా దేవుని రాజ్యాన్ని వెదకాలి
    మత్త 6:33
  • 2) పశ్చాత్తాప జీవితాన్ని గడపాలి
    లూకా 13:3
  • 3) క్రమశిక్షణతో విశ్వాసములో నిలవాలి
    1 కొరి 9:27

ముగింపు: దేవునికి భయపడుట జ్ఞానారంభము; ఆయన వాక్యానికి విధేయత చూపుట నిజమైన భక్తి.

ఆత్మీయ ప్రశ్న: నీవు నిజంగా దేవునికి భయపడి ఆయన వాక్యము ప్రకారము జీవిస్తున్నావా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711

కామెంట్‌లు