మీరు దేవుని రాజ్యానికి యోగ్యులా?

     మీరు దేవుని రాజ్యానికి యోగ్యులా?

పాఠ్యభాగము: "నాగటి మీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు." — లూకా 9:62

I. ఎవడైనను వెనుకతట్టు చూస్తే వారసుడు కాడు

  • ఎ) తన్నుతాను ఉపేక్షించుకొని క్రీస్తును వెంబడించడం (మత్త 6:24; మత్త 16:24; యోహా 6:44)
  • బి) పిలుపును అంగీకరించి నూతన సృష్టిగా మారడం (గలతీ 3:11; అపో 10:34-35; 2 కోరి 5:17)
  • సి) దేవుని వాక్యాన్ని మార్చకుండా జీవించడం (గలతీ 1:9; ప్రక 22:18-19)

II. కాలం వృథా చేయకూడదు

  • ఎ) క్రీస్తును దేవుని కుమారుడిగా ఒప్పుకోవడం (యోహా 8:24; మత్త 10:32)
  • బి) మారుమనస్సు పొంది వెంటనే బాప్తిస్మము పొందడం (లూకా 13:3; అపో 2:38)
  • సి) నీటిమూలముగాను ఆత్మమూలముగాను క్రొత్తగా పుట్టడం (యోహా 3:5)

III. వెనక్కి తిరిగి చూచినవాడు...

  • ఎ) లోతు భార్యను జ్ఞాపకము చేసుకొని గురి వైపు పరుగెత్తడం (లూకా 17:32; ఫిలిప్పీ 3:12; హెబ్రీ 12:1-2)
  • B) తెలిసి పాపము చేయక కృపనుండి తొలగిపోకుండా ఉండటం (హెబ్రీ 10:26-29; 1 కోరి 9:27; గలతీ 5:4)
  • సి) పాత పాపముల వైపు తిరిగి వెళ్లకుండడం (గలతీ 4:9; 2 పేతు 2:20-22)
  • డి) కీడుకు మూలమైన ధనపేక్షకు దూరంగా ఉండటం (1 తిమో 5:8; 1 తిమో 6:10)

IV. వెనక్కి చూసే కారణాలు

  • ఎ) లౌకిక సుఖాలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం (సామె 21:17; 2 తిమో 3:4)
  • B) లోక ఐశ్వర్యమును, ధనమును ఆశ్రయించడం (1 తిమో 6:9-10; లూకా 12:16-21)
  • సి) లౌకిక విచారములతో దేవుని వెదకడం నిర్లక్ష్యం చేయడం (లూకా 10:38-42; లూకా 21:34; మత్త 6:33)

V. దేవుని రాజ్యానికి యోగ్యుడు ఎవరు?

  • ఎ) లోకమాల్యములలో చిక్కుకొనక సంఘాన్ని కాపాడుకునేవారు (2 పేతు 2:20; ఎఫె 5:25-27)
  • B) అన్యాయములను విడిచి అగ్నిగుండపు తీర్పు నుండి తప్పించుకునేవారు (1 కోరి 6:9-11; మత్త 13:41-42)
  • సి) వెనుక ఉన్నవి మరచి ఇరుకైన ద్వారము ద్వారా ప్రవేశించేవారు (మత్త 7:13-14; ఫిలిప్పీ 3:13)

ముగింపు: లోక ఆశలను వెనుక విడిచిపెట్టి, నాగటి మీద చెయ్యి వేసి స్థిరమైన మనస్సుతో దేవుని రాజ్యానికి యోగ్యులుగా సాగాలి.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు