ప్రవక్త ఆలస్యంగా నేర్చుకున్న పాఠాలు
ప్రవక్త ఆలస్యంగా నేర్చుకున్న పాఠాలు
ఆధారం: 1 రాజులు 13:1-24
I. దేవుని వాక్యమే చివరి అధికారం
- A. దేవుడు మాట్లాడటం ముగించెను
హెబ్రీ 1:1-2; 2 తిమో 3:16-17; 2 పేతు 1:21 - B. సంపూర్ణ లేఖనాలకు కలపవద్దు
గల 1:6-9 - C. ప్రతి మాటను పరీక్షించాలి
1 యోహా 4:1-3
II. అపవాది మరియు భావోద్వేగాల మోసం
- A. సాతాను మారువేషము
2 కొరి 11:13-15; మత్త 7:15; 24:4-5,11,24; 2 పేతు 2:1-3 - B. లోక స్నేహం శత్రుత్వం
యాకో 4:4 - C. హృదయం మోసకరమైనది
సామె 28:26; యిర్మీ 17:9; ఆది 27; 37; అపొ 9:1-6; 1 తిమో 1:12-15
III. సంపూర్ణ విధేయత అవసరం
- A. అబద్ధము నమ్మడం ఖండన
1 రాజు 13:18,21-22; సంఖ్య 23:19; లూకా 12:4-5 - B. పాక్షిక విధేయత పనికిరాదు
లేవీ 10:1-2; 1 దిన 13:9-10; 1 సమూ 15:22-23; యెహో 7:1-26; అపొ 5:1-11; యాకో 2:10 - C. ఆలస్యంగా నేర్చుకున్న పాఠం
1 రాజు 13:1-24
జ్ఞాపకం
దేవుని మాటకు పూర్తిగా లోబడదాము. అబద్ధాన్ని నమ్మి, పాక్షికంగా విధేయత చూపి ఆలస్యంగా పాఠం నేర్చుకోవద్దు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి