కొద్దిమందే రక్షింపబడతారు
కొద్దిమందే రక్షింపబడతారు
మూల వాక్యం: లూకా 13:22-30 — "రక్షణ పొందువారు కొద్దిమందేనా"
I. ప్రభువు చెప్పిన సత్యం
- 1) ఇరుకు ద్వారమున ప్రవేశించుడి
లూకా 13:22-30; మత్త 7:13-14 - 2) తండ్రి చిత్తము చేయువాడే రక్షింపబడును
మత్త 7:21-23 - 3) పిలువబడినవారు అనేకులు, ఎన్నుకోబడినవారు కొద్దిమంది
మత్త 20:16
II. ఎందుకు కొద్దిమందే రక్షింపబడతారు?
- 1) మారుమనస్సు పొందకపోవుట
అపో 17:31; లూకా 3:8; లూకా 13:3; అపో 26:20 - 2) హృదయము కఠినముగా ఉండుట
మత్త 13:14-15; నిర్గమ 8:15,32; 9:7,35; 10:20,27; అపో 7:51; యోహా 12:10-11; నిర్గమ 5:2 - 3) విశ్వాసము లేకపోవుట
1కొరి 1:18-30; యాకో 3:17; హెబ్రీ 11:6; హెబ్రీ 11:1; యోహా 3:16; యోహా 8:24; రోమా 10:9-10; హెబ్రీ 3:19 - 4) దేవుని సత్యమును విడిచిపెట్టుట
రోమా 1:25; యోహా 3:19-20; హోషే 4:6; న్యాయా 2:10-11; అపో 18:25-26; మత్త 22:29 - 5) లోకమును ఎక్కువగా ప్రేమించుట
మత్త 10:34-37; మత్త 19:29; మత్త 19:16-22; ఫిలి 3:3-7; గల 2:20; రోమా 6:16-18; యెహో 24:15 - 6) క్రీస్తు ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయుట
మత్త 11:28-30; అపో 17:31; ప్రక 22:17; 1తిమో 2:4
ముగింపు: రక్షణ మార్గము ఇరుకు ద్వారం; విశ్వాసము, మారుమనస్సు, విధేయత కలిగినవారు మాత్రమే ప్రవేశించగలరు.
ఆత్మీయ ప్రశ్న: మీరు ఇరుకు ద్వారమున ప్రవేశించి, మారుమనస్సు పొంది, విశ్వాసముతో విధేయతతో జీవిస్తున్నారా?
Pr. A. Barnabas
బోధకుడు | godword.in
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి