పరిశుద్ధాత్మ వ్యక్తి మరియు శక్తి
పరిశుద్ధాత్మ వ్యక్తి మరియు శక్తి
మూల వాక్యం: ఎఫె 4:30 - దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి
పరిచయం: పరిశుద్ధాత్మ కేవలం శక్తి మాత్రమే కాదు. ఆయనకు వ్యక్తిగత భావోద్వేగాలు ఉన్నాయి. మన ప్రవర్తనను బట్టి ఆయన దుఃఖించగలడు.
I. పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిగత వేదన మరియు దుఃఖము
- A. దుఃఖపరచబడి దూషించబడి అవమానించబడగలడు
ఎఫె 4:30; మత్త 12:31-32; హెబ్రీ 10:26,29 - B. అబద్ధమాడబడి ఎదిరించబడగలడు
అపొ 5:3; అపొ 7:51; అపొ 7:52-53
ఆత్మీయ ప్రశ్న: 🔵 దుఃఖపరుస్తున్నావా? లేక ఆయనకు లోబడుతున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు - సి.ఓ.సి. తిమ్మయపాలెం
Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి