గొప్ప తుపాను

               గొప్ప తుపాను

ప్రధాన వాక్యం: మత్తయి 7:24-27

I. తుపానిలో ఆత్మీయ రక్షణ

  • A. వాక్యము విని గైకొనువాడు సురక్షితుడు
    మత్తయి 7:24-25
  • B. క్రీస్తులో నిలిచియుండాలి
    యోహాను 15:4

II. ఆత్మీయ ఆశ్రయమైన క్రీస్తు

  • A. సత్యరాజైన ప్రభువు
    యోహాను 18:37; 14:6
  • B. సంఘమునకు తల
    కొలొస్సయ 1:18; అపొ. 20:28
  • C. దైవిక రక్షకుడు
    ఎఫెసీ 5:23, 25

III. తుపానులో నాశనమయ్యేవారు

  • A. వ్యర్థభక్తి చేయువారు
    మత్తయి 15:8-9, 13
  • B. వాక్యమును అణచివేసేవారు
    2 థెస్స 1:7-9; లూకా 8:14
  • C. శరీరకార్యములు చేయువారు
    ప్రక 21:8; గలతీ 5:19-21

ఆత్మీయ ప్రశ్న:

మీ ఆత్మీయ గృహాన్ని బండపై నిర్మిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | 📞 Ph: 8096637711

కామెంట్‌లు