ఫరో యొక్క హృదయం కఠిన బారడం

      ఫరో యొక్క హృదయం కఠినబారడం

మూల వాక్యం: నిర్గమకాండము 4:21 — "నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు జనులను పోనియ్యడు."

I. దైవిక సంకల్పము మరియు బలమైన హస్తము

  • A. ఫరో హృదయ కాఠిన్యత, సంకల్పము. నిర్గ 4:21-23
  • B. ఐగుప్తుపై అద్భుతములు, దైవ హస్తము. నిర్గ 3:19-20; నిర్గ 6:1

II. ఐగుప్తుపై కురిసిన పది తెగుళ్లు

  • A. మొద్దుబారిన హృదయ లేఖనాల రుజువు. నిర్గ 7:3, 14, 22; 8:15, 19, 32; 9:7, 34-35
  • B. ఒకటి నుండి పది భయంకర తెగుళ్లు. నిర్గ 7:14-25; 8:1-15, 20-32; 9:1-7, 13-35; 10:1-29; 11:1—12:30
  • C. తెగుళ్ల చరిత్ర, విడుదల రాత్రి స్మరణ. కీర్తన 78:44-51; 105:28-36; 135:8; 136:10; నిర్గ 12:42

III. క్రొత్త నిబంధన కాలాల్లో హృదయ కాఠిన్యము

  • A. యూదుల హృదయ కాఠిన్యపు అంధకారము. మార్కు 3:5; యోహా 12:37-41; 2 కొరిం 3:14
  • B. దేవునికి దూరమగుట, అవిశ్వాస హృదయము. అపొ 19:8-10; ఎఫెసీ 4:18; ஹெబ్రీ 3:12-14

IV. నేటి దినాల్లో ప్రజల హృదయాలు మొద్దుబారడం

  • A. సత్యమును నమ్మనివారికి కలుగు భ్రమ. 2 థెస్స 2:10-12
  • B. రక్షణ కొరకు సత్యమును ప్రేమించుట. 2 ...థెస్స 2:10
  • C. దుర్నీతియందు సంతోషించువారికి దైవిక తీర్పు. 2 ...థెస్స 2:12

V. ముగింపు మరియు ఆత్మీయ ప్రశ్న

  • A. హృదయ కాఠిన్యత విడనాడుట, లోబడుట. దేవుని హెచ్చరికలు చూస్తూ కూడా హృదయమును కఠినపరచుకొనకుండా సత్యమునకు లోబడి జీవిద్దాం.

🛑 ఆత్మీయ ప్రశ్న: ఐగుప్తు రాజు ఫరో వలె లేక అరణ్యములోని ఇశ్రాయేలీయుల వలె దేవుని హెచ్చరికలు, అద్భుతములు చూస్తూ కూడా మీ హృదయమును కఠినపరచుకొనకుండా... సత్యమును ప్రేమించి, లోబడి జీవిస్తున్నారా?

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం Ph: 8096637711

కామెంట్‌లు