దేవుని హెచ్చరిక సూచనలు

                   దేవుని హెచ్చరిక సూచనలు 
                      యెహెజ్కేలు 3:17-21)
 l. చూడు (Look):
   * A. మోసపోవద్దు (Be not deceived) - 2 యోహాను
          8, ఎఫెసీయులు 5:6
   * B. ఎదిరించు (Resist) - యాకోబు 4:7, 1 పేతురు
           5:8-9

 ll. జాగ్రత్తగా ఉండండి (Be Careful):
   * A. మత్తుగా ఉండవద్దు (Be sober) - 1 పేతురు
           1:13, 1 థెస్సలొనికయులు 5:6,8
   * B. అప్రమత్తంగా ఉండండి (Be vigilant) - 1 పేతురు
          5:8-9
   * C. హెచ్చరిక (Warning) - అపొస్త 20:31,
           కొలస్సీ1:28, 1 థెస్సలొ 5:14
   * D. ప్రమాదం (Danger) - మత్తయి 5:21,22, మార్కు
          3:29
   * E. వినండి (Hear) - మత్త 17:5, అపొస్త 3:22,23
   * F. చూడండి (Watch) - మత్త 25:13, 1 కొరి 16:13
   * G. ఉండకండి (Be not) - రోమీ 12:2, కొరింథ15:33,
           3 థెస్సలొ 3:11, తిమోతి 6:17,18

 lll. లోబడండి (Yield Not):
   * A. జాగ్రత్తగా ఉండండి (Beware) - మత్తయి 7:15,
          లూకా 12:15, కొలస్సీ2:8, 2 పేతురు 3:17
   * B. దూరంగా ఉండండి (Abstain) -1 థెస్సలొని5:22,
          4:3, 1 పేతురు 2:11
   * C. లక్ష్యపెట్టండి (Heed) - లూకా 17:3, 1 కొరింథీ
          10:12, హెబ్రీయులు 3:12
   * D. లొంగవద్దు (Yield not) - రోమీయు 6:13,16

కామెంట్‌లు