సువార్త ద్వారా ప్రభువు యొక్క ఆహ్వానం

సువార్త ద్వారా ప్రభువు యొక్క ఆహ్వానం

పాఠ్యభాగము: అపొ 26:18

ప్రధాన భావము: సువార్త ద్వారా ప్రభువు ప్రతి మనిషిని రక్షణ, పరిశుద్ధత మరియు నిత్యస్వాస్థ్యమునకు పిలుచుచున్నాడు.

I. సువార్తను విని ప్రభువువైపు తిరగాలి

A) సువార్తను నమ్మి రక్షణ పొందాలి

అపొ 2:38; 3:19; 10:43; 16:31; 2 కొరి 6:2

B) యేసును ఒప్పుకొని విధేయత చూపాలి

అపొ 4:12; 8:37; రోమా 10:9; 1 యోహా 2:3

II. మారుమనస్సు మరియు బాప్తిస్మము

A) పశ్చాత్తాపముతో దేవుని వైపు తిరగాలి

అపొ 3:19; యోహా 3:16; 1 పేతు 2:6

B) బాప్తిస్మము పొంది విశ్వాసములో స్థిరపడాలి

అపొ 2:38; గల 3:27; 1 పేతు 3:21; ప్రక 2:10

III. నూతన జీవితం మరియు నిత్య నిరీక్షణ

A) క్రీస్తు ద్వారా పరిశుద్ధ జీవితం జీవించాలి

1 కొరి 15:3-4; రోమా 6:4,11; 1 యోహా 1:7; 1 పేతు 1:15

B) న్యాయతీర్పుకు సిద్ధమై పరలోక స్వాస్థ్యమును పొందాలి

రోమా 3:23; 5:8; మార్కు 16:16; యోహా 5:29; 2 కొరి 5:10

IV. ముగింపు

A) ప్రభువు సువార్త ద్వారా నేడు పిలుచుచున్నాడు; ఆయన ఆహ్వానానికి విధేయులమై నిత్యజీవమును పొందుదాం.

🎯 ఆత్మీయ ప్రశ్న:

సువార్త ద్వారా ప్రభువు పిలుపుకు నేను విధేయుడనయ్యానా?


ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం
📞 Ph: 8096637711

కామెంట్‌లు