నోవహు దినములలో
నోవహు దినములలో
ఆధారం: ఆది 6:8
నోవహు దినాల తీర్పు మనకు హెచ్చరిక, దేవుని కృప మనకు రక్షణ మార్గం.
I. దుష్టలోకములో దేవునితో నడిచిన నోవహు
- 1. దేవుడు హృదయాలోచనలను చూచును
ఆది 6:5, కీర్త 139:1-7, హెబ్రీ 4:13 - 2. అంతరంగ పురుషుని కాపాడుకోవాలి
సామె 4:23, 2కొరి 4:16, ఎఫె 3:16 - 3. లోకము కొరకు నీతిని ప్రకటించాలి
2పేతు 2:5, 1తిమో 2:4
II. దేవుని హెచ్చరిక మరియు దీర్ఘశాంతము
- 1. విశ్వాసముతో మందసము కట్టెను
హెబ్రీ 11:7, 2కొరి 5:7 - 2. దేవుని ఆజ్ఞల ద్వారా మేలు
ద్వితీ 6:24, గల 6:7-8 - 3. దేవుడు దీర్ఘశాంతము కలిగియున్నాడు
ఆది 6:3, 1పేతు 3:20, 2పేతు 3:9-15
III. కొద్దిమంది రక్షణ మరియు హెచ్చరిక
- 1. మందసములో ఎనిమిది మంది రక్షణ
1పేతు 3:20 - 2. ఇరుకు ద్వారమున కొద్దిమందే
మత్త 7:13-14, లూకా 13:23-24 - 3. అవిధేయులకు నిత్యనాశనపు తీర్పు
2థెస్స 1:8-9, ప్రక 21:8
జ్ఞాపకం
లోక దుష్టత్వమును విడిచిపెట్టి, క్రీస్తు అనుగ్రహించిన రక్షణ మందసములో నమ్మకంగా నిలుచుదాం.
ఆత్మీయ ప్రశ్న: నోవహు వలె దుష్టలోకములో దేవునికి భయపడి జీవిస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి