సాతాను శక్తి మరియు మన పోరాటం

      సాతాను శక్తి మరియు మన పోరాటం

మూల వాక్యం: 1 పేతు 5:8-9

I. సాతానును తక్కువ అంచనా వేయవద్దు

  • A. అవిధేయులలో పనిచేయుచున్నాడు
    ఎఫె 2:2; 2కొరి 4:4
  • B. అబద్ధమునకు జనకుడు
    యోహా 8:44; 1యోహా 3:8

II. సాతాను ఎవరిని మ్రింగివేయాలని చూస్తున్నాడు?

  • A. గర్జించే సింహమువలె తిరుగును
    1పేతు 5:8-9; ప్రక 12:9-10
  • B. విశ్వాసాన్ని శోధించును
    1థెస్స 3:5; గల 5:19-21

III. మనము ఏమి చేయాలి?

  • A. దేవుని కవచము ధరించాలి
    ఎఫె 6:11; ఎఫె 4:26-27
  • B. అపవాదిని ఎదిరించండి
    యాకో 4:7; 2కొరి 2:11

ముగింపు: విశ్వాసములో స్థిరపడండి, దేవుని కవచము ధరించండి, అపవాదిని ఎదిరించండి (1పేతు 5:8-9; యాకో 4:7).

Pr. A. Barnabas
బోధకుడు | COC Thimmayapalem

కామెంట్‌లు