దేవుని కుటుంబం - సంఘం (మొదటి భాగం)

          దేవుని కుటుంబం - సంఘం-1

పాఠ్యభాగము:  దేవుని ఇంటివారునై యున్నారు." — ఎఫెసీయులకు 2:19

I. కుటుంబములోని విభిన్న పాత్రలు

  • A) దైవిక పిలుపును కలిగియుండుట
  • (గలతీ 1:1-4)
  • B) విశ్వాసము వలన ఏకమగుట
  • (గలతీ 3:26-27)
  • C) సాత్వికమైన మనస్సు కలిగియుండుట
  • (గలతీ 6:1)

II. ఆత్మీయ ఎదుగుదల దశలు

  • A) నిరంతరము ఆత్మీయముగా ఎదుగుట 
  •  (1కొరి 16:13; 1పేతు 2:2; 2పేతు 3:18)
  • B) దీనమనస్సు కలిగి జీవించుట 
  •  (మత్త 18:1-6; రోమా 12:3; 1పేతు 2:1)

III. పరస్పర సహకారము మరియు విధేయత

  • A) దేవుని వాక్యమునకు విధేయతచూపుట (1సమూయేలు 15)
  • B) పక్షపాతము లేక నడుచుకొనుట 
  •  (అపొ 10:34; గలతీ 2:11-12)
  • C) బలహీనులను ప్రేమతో భరించుట 
  •  (రోమా 15:1; 1థెస్స 5:14)

ముగింపు: దేవుని కుటుంబమైన సంఘములో మన విభిన్న పాత్రలను బట్టి గర్వపడక, ఒకరినొకరు భరిస్తూ ప్రేమతో ఎదుగుదాం.

ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం 📞 Ph: 8096637711

కామెంట్‌లు