ఎందుకు ధనవంతుడు మూర్ఖుడయ్యాడు
ఎందుకు ధనవంతుడు మూర్ఖుడయ్యాడు
ఆధార వాక్యము: లూకా 12:13-21
I. పరిచయము
- A. దేవుని యెదుట ఐశ్వర్యవంతుడు కావాలి. లూకా 12:13-21
II. ఇతరులను ప్రేమించడంలో విఫలమయ్యాడు
- A. పొరుగువారిని ప్రేమించక స్వార్థము చూపాడు. లూకా 16:19-31; 2 తిమో 3:2; మత్త 22:37, 39
- B. దీనులను ఆదరించక తీర్పు తెచ్చుకున్నాడు. యాకో 1:27; 1 యోహా 4:20; మత్త 25:41-43
III. సంతోషానికి నిజమైన ఆధారం మరచాడు
- A. లోక ధనములోనే ఆనందము వెదికాడు. లూకా 12:18-19; కీర్త 16:11; రోమా 15:13
- B. పరలోకమందు ధనము కూర్చుకొనలేదు ఇతడు. గల 5:22; 1 పేతు 1:8; 1 యోహా 4:7; కొలొ 3:1-2; మత్త 6:19-21
IV. తన అమూల్యమైన ఆత్మను మరచాడు
- A. ప్రాణము కంటే ఆహారానికే ప్రాధాన్యతనిచ్చాడు. మత్త 6:25; మార్కు 8:36-37; కీర్త 42:1-2
- B. ధనాపేక్షతో ఆత్మీయతను నష్టపరచుకున్నాడు పూర్తిగా. 1 తిమో 6:9-10, 17-19
V. దేవునిని మరియు మరణాన్ని మరచాడు
- A. తన గర్వముచేత సృష్టికర్తను విస్మరించాడు. కీర్త 11:4-7; 5:4-5; 10:2-4; సామె 16:9; యాకో 4:13-17
- B. దేవుని నమ్మక ఆశ్రయమును కోల్పోయాడు. కీర్త 3:2-3; 23:1-6; 27:1-3; 37:3-7
- C. మరణము నిశ్చయమని గ్రహించలేక పోయాడు. లూకా 12:19; హెబ్రీ 9:27; యోబు 14:1-2; సామె 27:1; యాకో 4:14
VI. క్రీస్తు తీర్పును గూర్చి మరచాడు
- A. క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడాలని మరచాడు. మత్త 25:31; అపొ 17:30-31; 2 కొరి 5:10; రోమా 2:16; హెబ్రీ 9:27
VII. ముగింపు
- A. ఆత్మీయ ఐశ్వర్యము కలిగి జీవిద్దాం. లూకా 12:21
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి