బైబిలులో బాప్తిసములు
బైబిలులో బాప్తిసములు
మూలవాక్యము: ఎఫె 4:5 — "ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే బాప్తిసము."
పరిచయం: బైబిలు గ్రంథంలో వివిధ బాప్తిస్మముల ప్రస్తావన ఉన్నప్పటికీ, రక్షణ కొరకు క్రీస్తు నియమించిన బాప్తిస్మము ఒక్కటే.
I. బాప్తిసము అనగా అర్థము మరియు రకములు
- A. నీటిలో ముంచుట మరియు సమాధి చేయుట. లూకా 16:24; యోహా 3:23; కొలొ 2:12; అపొ 8:38-39
- B. వివిధ కాలముల బాప్తిసములు. మత్త 3:11-12; 21:23-27; మార్కు 10:35-40; 1 కొరిం 10:2; 15:29; అపొ 2:38
II. మోషే, యోహాను మరియు శ్రమల బాప్తిసము
- A. మోషేలో బాప్తిసము. నిర్గ 14:19-22; 1 కొరిం 10:1-2
- B. యోహాను పశ్చాత్తాప బాప్తిసము. మత్త 3:13-17; మార్కు 1:4-5; లూకా 1:16-17; 3:2-6; అపొ 19:4
- C. క్రీస్తు మరియు అపొస్తలుల శ్రమలు. లూకా 12:50; మార్కు 10:35-40; 1 కొరిం 4:9-13; 1 పేతు 3:14
III. మృతుల కొరకు, అగ్ని మరియు ఆత్మ బాప్తిసములు
- A. మృతుల కొరకు మరియు అగ్ని తీర్పు. మత్త 3:10-12; 5:22; 1 కొరిం 15:29; హెబ్రీ 9:27; ప్రక 20:14-15
- B. పరిశుద్ధాత్మ బాప్తిసము. యోహా 1:33; 14:26; 16:13
IV. రక్షణ బాప్తిసము
- A. క్రీస్తు ఆజ్ఞాపించిన ఒకే బాప్తిసము. మత్త 28:19-20; మార్కు 16:15-16; ఎఫె 4:5; అపొ 2:38; 22:16
- B. అపొస్తలుల కాలపు రక్షణ సాక్ష్యాలు. అపొ 2:14-41; 8:5-13, 35-39; 10:47-48; 16:13-15, 31-33
- C. సంపూర్ణ రక్షణ మార్గము. లూకా 13:3; రోమా 10:10, 14; గల 3:27; 2 తిమో 2:10; హెబ్రీ 5:8-9, 11:6
ముగింపు: నేడు క్రీస్తు నియమించిన ఒకే బాప్తిస్మము పాపక్షమాపణ కొరకు, క్రీస్తుతో ఐక్యమగుట కొరకు మరియు రక్షణ పొందుట కొరకు దేవుని చిత్తము.
🎯 ఆత్మీయ ప్రశ్న: బైబిలు ఆజ్ఞాపిస్తున్నట్లు, నీ పాపక్షమాపణ కొరకు క్రీస్తు నామమున రక్షణ బాప్తిస్మము పొందావా?
A Barnabas Preacher – COC Thimmayapalem 📞 Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి