భాషలు ఆగిపోతాయి

                 భాషలు ఆగిపోతాయి

ఆధార వాక్యము: 1 కొరింథీయులకు 13:8

I. పరిచయము

  • A. వాక్యము పూర్తయ్యాక అద్భుతాలు ఆగిపోయాయి. 1 కొరి 13:8

II. అద్భుత భాషల ఉద్దేశ్యం

  • A. సూచక క్రియలతో వాక్యము స్థిరపరచబడింది. మార్కు 16:20
  • B. అద్భుతాల ద్వారా సత్యము నిర్ధారించబడింది. హెబ్రీ 2:1-4

III. “పరిపూర్ణమైనది” వచ్చినప్పుడు

  • A. సంపూర్ణమైనది రాగానే పాక్షికమైనది తొలగిపోవును. 1 కొరి 13:8-10
  • B. పరిపూర్ణమైన ధర్మశాస్త్రం మనకు ఇవ్వబడింది. యాకో 1:21-25
  • C. లేఖనములు మనలను సంపూర్ణులుగా సిద్ధపరుస్తాయి. 2 తిమో 3:16-17

IV. ప్రవచనములు, అద్భుతాలు ఆగిపోయాయి

  • A. దైవిక బోధ యొక్క ధృవీకరణ ముగిసింది. 
  •  హెబ్రీ 2:1-4
  • B. సూచక క్రియల అవసరం నెరవేరింది. 
  •  మార్కు 16:20
  • C. దేవుని ఏర్పాటు ప్రకారం ప్రవచనములు ఆగిపోయాయి. 1 కొరి 13:8

V. నేడు అపొస్తలులు, ప్రవక్తలు లేరు

  • A. అపొస్తలులు పునాదిగా పనిచేసి ముగించారు. ఎఫె 2:19-20
  • B. యేసుక్రీస్తు మాత్రమే ఏకైక పునాది. 1 కొరి 3:11
  • C. విశ్వాసము ఒక్కసారే అప్పగించబడింది. యూదా 3

VI. అద్భుత శక్తులు ఎలా ఇవ్వబడేవి?

  • A. అపొస్తలుల చేతుల ద్వారానే వరములు లభించెను. అపొ 8:13-18
  • B. వారిపై చేతులు ఉంచినప్పుడు భాషలు మాట్లాడిరి. అపొ 19:6

VII. నేడు నిజమైన భాషలు ఎందుకు లేవు?

  • A. మనకందరికీ ఒకే విశ్వాసము ఇవ్వబడింది. ఎఫె 4:5
  • B. వేరే సువార్త ప్రకటిస్తే శాపగ్రస్తులవుతారు. 
  •  గల 1:8-9
  • C. దైవజనుడు సంపూర్ణుడు కావడానికి లేఖనము చాలు. 2 తిమో 3:16-17

VIII. ముగింపు

  • A. దేవుని వాక్యమే సత్యము; దానికే కట్టుబడియుందాం. 
  •  యోహా 17:17; 2 యోహా 9; ప్రక 22:18-19

క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం అద్దంకి, బాపట్ల జిల్లా, ఆంధ్రప్రదేశ్ | godword.in బోధకుడు: బర్నబాస్, Ph: 8096637711

కామెంట్‌లు