యేసులో విజయం
యేసులో విజయం
మూల వాక్యం: 1కొరింథీ 15:57 — “అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక.”
I. సువార్త నేపథ్యము మరియు మూల సత్యములు
- A) సువార్తను గట్టిగా పట్టుకొని రక్షణ పొందండి
1కొరి 15:1-3; అపో 18:1-11; రోమా 1:16 - B) క్రీస్తు త్యాగం, పునరుత్థానం
మత్త 26:28; మత్త 27:57-61; లూకా 24:21; గల 1:12
II. పునరుత్థాన నిదర్శనములు మరియు అది లేనియెడల కలుగు నష్టములు
- A) సాక్ష్యములను అంగీకరించండి
1కొరి 15:5-7; అపో 26:16 - B) పునరుత్థానం లేకపోతే విశ్వాసం వ్యర్థం
1కొరి 15:13-19
III. పునరుత్థాన ఫలితములు మరియు ఆత్మీయ శరీర ధృవీకరణ
- A) క్రీస్తునందు బ్రతికించబడండి
1కొరి 15:20-22 - B) పరలోక రూపము ధరించండి
1కొరి 15:49-54
IV. క్రీస్తు అనుగ్రహించు విజయములు మరియు మానవుని స్పందన
- A) శోధనలను తట్టుకొని నిలబడండి
యాకో 1:13-15; 1కొరి 10:13 - B) బాప్తిస్మము ద్వారా రక్షణ పొందండి
అపో 2:38; హెబ్రీ 2:14-15; యోహా 5:28-29 - C) ప్రభువుకార్యమందు అభివృద్ధి చెందండి
1కొరి 15:57-58
V. రక్షణ ప్రణాళిక – విధేయత
- A) వాక్యమును ఆలకించి, నమ్మి, బాప్తిస్మముపొందండి
రోమా 10:17; మార్కు 16:15-16; అపో 8:37; అపో 22:16
VI. ముగింపు
- A) ప్రయాస వ్యర్థముకాదని గుర్తించండి
1కొరి 15:58
🎯 ఆత్మీయ ప్రశ్న:
క్రీస్తు తన పునరుత్థానము ద్వారా పాపము, మరణము మరియు సాతానుపై సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించినప్పుడు, మీరు స్థిరముగా నిలిచి, అలుపెరుగక ప్రభువు పరిచర్యలో ప్రతిరోజూ ఎదుగుతున్నారా?
A. Barnabas
Preacher
📞 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి