ముప్పై వెండి నాణేలు

               ముప్పై వెండి నాణేలు

ఆధారం: జెక 11:12-13; మత్త 26:15

I. యూదా పతనానికి దారితీసిన కారణాలు

  • A. హృదయ స్థితి మరియు లోభము
    యోహా 1:14; 14:9; 6:70-71; యోహా 12:6
  • B. సాతాను ప్రభావము
    లూకా 22:3; యోహా 13:2
  • C. ద్రోహ ఒప్పందము
    మత్త 26:6-13; 26:15; యోహా 12:2-8

II. ముప్పై వెండి నాణేల విలువ మరియు విలువలేమి

  • A. బానిస ధర మరియు ద్రోహపు ధర
    నిర్గ 21:32; మత్త 26:15
  • B. కుమ్మరి పొలం కొనుటకు వాడబడినది
    మత్త 27:6-8
  • C. ఆత్మ విలువతో పోల్చలేనిది
    మత్త 16:26; ఫిలి 4:7; 1 పేతు 3:21

III. విశ్వాసులకు నేర్పే పాఠాలు

  • A. ధనాపేక్ష ప్రమాదము
    1 తిమో 6:10; ఎఫె 4:18-19; హెబ్రీ 3:12
  • B. పాప ఫలితము - నిరాశ మరియు నాశనము
    మత్త 27:3-5; 27:5; యోహా 17:12; మత్త 26:24
  • C. క్రీస్తులో నిత్యజీవము
    మత్త 16:26; యోహా 3:16; అపొ 9:6-9

జ్ఞాపకం

లోభము మనిషిని క్రీస్తును తిరస్కరించే స్థితికి నడిపిస్తుంది. కానీ ఆత్మ విలువ ఏ లోకసంపదకన్నా గొప్పది. క్రీస్తు కొరకు లోకమును విడిచిపెడదాము. మత్త 16:26

కామెంట్‌లు