వింతైన నూతన దేశంలో వృద్ధి చెందడం
వింతైన నూతన దేశంలో వృద్ధి చెందడం
మూల వాక్యం: ద్వితీ 6:3 - క్షేము కలుగునట్లును, బహుగా వృద్ధిపొందునట్లును
I. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి
- A. దేవునికి భయపడి ఆయన కట్టడలను గైకొనాలి
ద్వితీ 6:2; సామె 1:7; హెబ్రీ 12:28 - B. ఆయనే సృష్టికర్త అని గుర్తించాలి
ఆది 1:1; కీర్త 33:9
II. పాప శక్తిని గ్రహించాలి
- A. పాపము దేవునికి మనకు మధ్య అడ్డుగోడ
యెషయా 59:1-2 - B. పాపము వలన వచ్చు ఫలితము మరణము
రోమా 6:23; 1యోహా 3:4
III. ప్రభువును ప్రేమించి నమ్ముకోవాలి
- A. పూర్ణహృదయముతో దేవుని ప్రేమించాలి
ద్వితీ 6:4-5; మత్త 22:37 - B. పూర్ణహృదయముతో ఆయనను నమ్ముకోవాలి
సామె 3:5
IV. దేవుని చిత్తమును తెలుసుకోవాలి
- A. వాక్యమును అభ్యసించి, పిల్లలకు బోధించాలి
ద్వితీ 6:6-7 - B. వాక్యమును సరిగా విభజించి అంగీకరించాలి
అపొ 17:11; 2తిమో 2:15 - C. జ్ఞానము లేకపోతే నశించుదుము
హోషేయ 4:6
V. ఆయన ఆజ్ఞలను పాటించాలి
- కట్టడలను గైకొనుట ద్వారానే రక్షణ
ద్వితీ 6:1-2; యోహా 14:15; హెబ్రీ 5:9
VI. ముగింపు
- ఈ విధముగా జీవిస్తే క్షేము కలుగును, బహుగా వృద్ధిపొందుదురు
ద్వితీ 6:3
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి