పశ్చాత్తాపం (విచారము):
పశ్చాత్తాపం (విచారము)
ఆధారం: 2కొరింథీ 7:8-10 — దేవుని చిత్తానుసారమైన దుఃఖము
ముఖ్య భావము: దేవుని చిత్తానుసారమైన దుఃఖము నిజమైన మారుమనస్సుకు దారితీసి రక్షణను కలుగజేయును.
I. పశ్చాత్తాపము యొక్క అర్థం
- ఎ. దేవుని చిత్తానుసారమైన దుఃఖము
2కొరింథీ 7:8-10 - B. విచారము మారుమనస్సుకు నడిపించాలి
2కొరింథీ 7:10
II. పశ్చాత్తాపము యొక్క ఫలితాలు
- ఎ. దేవుని చిత్తమును చేయుట
మత్తయి 21:28-29 - B. అవిశ్వాసము విడిచి మారుమనస్సు
మత్తయి 21:32
III. క్రైస్తవుడు చేయవలసినవి
- A. క్షమించి దయ చూపాలి
లూకా 6:37-38; మత్తయి 18:21-22; లూకా 23:34 - బి. కనికరము ప్రేమతో జీవించాలి
ఎఫెసీ 4:31-32; మత్తయి 5:7; యాకోబు 2:13
IV. ఎప్పటికీ చింతించని విషయాలు
- ఎ. మంచి మనస్సాక్షితో జీవించాలి
మత్తయి 25:32-46; అపో 23:1; 1థెస్స 5:22; రోమా 14:23; 1తిమో 4:2 - B. సువార్తకొరకు ధైర్యంగా నిలవాలి
యూదా 3; 1పేతు 3:15; 2తిమో 4:2-5; రోమా 1:15-16; ఫిలి 3:7-8; లూకా 5:11; అపో 21:13; మత్తయి 6:21; ఫిలి 3:13-16
V. విశ్వాసములో స్థిరంగా ఉండాలి
- ఎ. మంచి పోరాటము పోరాడాలి
2తిమో 4:7-8 - B. ప్రభువు నిత్యరాజ్యమును ఆశించాలి
2తిమో 4:18
ముగింపు: దేవుని చిత్తానుసారమైన పశ్చాత్తాపము మన జీవితాన్ని మార్చి రక్షణకు నడిపిస్తుంది.
ఆత్మీయ ప్రశ్న: నీ పశ్చాత్తాపము దేవుని చిత్తానుసారమైన మారుమనస్సుతో ఉందా?
క్రీస్తు సంఘము — తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి