చాలా ఆలస్యం కాకముందే నేర్చుకోండి
చాలా ఆలస్యం కాకముందే నేర్చుకోండి!
ఆధారం: మత్త 7:21-27
దేవుని చిత్తము చేసి స్థిరముగా నిలువుదాం.
I. మానవ ప్రామాణికత వ్యర్థము
- A. పెదవుల భక్తిని విడనాడాలి
సామె 14:12, మత్త 7:21-23, యెష 66:1-4 - B. వ్యర్థమైన బోధలను వివేచించాలి
మత్త 15:8-9, గల 1:8-12, కీర్త 119:104 - C. అబద్ధ బోధకులను పరీక్షించాలి
2పేతు 2:1-2, అపొ 20:29-30, 1యోహా 4:1
II. మత విభజన విడిచి సత్యము గ్రహించాలి
- A. కక్షలు విభజనలు విసర్జించాలి
యోహా 17:20-23, 1కొరి 1:10-13, రోమా 16:17-18 - B. దేవుని చిత్తము తెలుసుకోవాలి
యోహా 7:17, ఎఫె 5:17, 2తిమో 2:15 - C. లేఖనములు ఆసక్తితో పరిశోధించాలి
కీర్త 119:130, యోహా 5:39, అపొ 17:10-12
III. దైవిక విధేయత ద్వారా రక్షణ
- A. చిత్తమునకు విధేయులై రక్షణ పొందాలి
మత్త 7:21, హెబ్రీ 5:8-9, 2థెస్స 1:7-9 - B. క్రీస్తు సంపాదించిన సంఘము ప్రేమించాలి
మత్త 16:18, ఎఫె 5:25, అపొ 20:28 - C. క్రీస్తు శరీరములో అవయవములుగా ఉండాలి
ఎఫె 5:23, ఎఫె 1:22-23, 1కొరి 12:20
జ్ఞాపకం
సమయముండగా సత్యమునకు లోబడదాము.
ఆత్మీయ ప్రశ్న: నీవు దేవుని చిత్తము చేస్తున్నావా?
ఒక బర్నబాస్ బోధకుడు – సి.ఓ.సి. తిమ్మయపాలెం | Ph: 8096637711
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి