ప్రార్థనపై ఒక అధ్యయనం

               ప్రార్థనపై ఒక అధ్యయనం

మూలవాక్యము: మత్త 6:5-15; లూకా 11:1

పరిచయం: ప్రార్థన దేవునితో జీవ సంబంధం.

I. ప్రార్థన యొక్క అవసరత

  • A. ప్రార్థన నేర్పుము
    లూకా 11:1; మత్త 6:9
  • B. ప్రార్థన లేని జీవితం బలహీనత
    మార్కు 14:38; 1థెస్స 5:17; కొలొ 4:2

II. ప్రార్థనలో అంగీకారాలు

  • A. దేవునికి సమీపమవ్వాలి
    యోహా 15:5; హెబ్రీ 11:6; యాకో 4:8
  • B. ప్రార్థన వినేవాడు
    కీర్త 65:2; మత్త 7:7-11; 1పేతు 3:12; 1పేతు 5:8
  • C. దేవుడు జవాబిచ్చేవాడు
    యిర్మి 33:3; కీర్త 34:17; 1యోహా 5:14

III. ప్రార్థన స్వభావం

  • A. హృదయ కోరిక
    రోమా 10:1; కీర్త 62:8; 1సమూ 1:15
  • B. ఆత్మలోను సత్యములోను
    యోహా 4:24; రోమా 8:26; ఎఫె 6:18

IV. ప్రార్థన రకాలు

  • A. కృతజ్ఞతా స్తుతులు
    కీర్త 75:1; మత్త 7:9-11; అపొ 17:25; 1తిమో 2:1; కొలొ 2:6-7; యాకో 1:17
  • B. విజ్ఞాపన మరియు యాచన
    ఫిలి 4:6; హెబ్రీ 4:16; యాకో 5:13-16

V. ఆమోదయోగ్యమైన ప్రార్థన లక్షణాలు

  • A. వినయము క్షమాపణ
    మత్త 6:12; లూకా 18:9-14; ఎఫె 4:32; యాకో 1:5-8
  • B. మెలకువగా పట్టుదల
    మార్కు 13:33; లూకా 21:36; ఎఫె 6:18; కొలొ 4:2; 1పేతు 5:8
  • C. విశ్వాసముతో అడగాలి
    మార్కు 11:24; యాకో 1:6; హెబ్రీ 4:16

VI. ప్రార్థనకు షరతులు

  • A. దేవుని చిత్తానుసారం
    యోహా 14:13-14; యోహా 16:23; 1యోహా 5:14-15
  • B. విడువక ప్రార్థించుట
    లూకా 11:5-8; లూకా 18:1-8; యాకో 5:17

VII. ప్రార్థనకు ఆటంకాలు

  • A. పాపం స్వార్థం
    కీర్త 66:18; మత్త 6:1-5; యాకో 1:5-8; యాకో 4:3
  • B. అవిధేయత అవిశ్వాసం
    మత్త 6:12-15; మత్త 18:21-35; యోహా 15:1-8; 1పేతు 3:7

VIII. ముగింపు

  • A. ప్రార్థన విశ్వాస జీవితానికి ఊపిరి
  • B. ఆత్మీయ ప్రశ్న: మన ప్రార్థనలు స్వార్థంతో కూడిన మతక్రియలుగా ఉన్నాయా? లేక తండ్రితో విశ్వాసం, విధేయత, క్షమాగుణము కలిగిన సంభాషణగా ఉన్నాయా?

Pr. A.BARNABAS
godword.in

కామెంట్‌లు