భౌతికవాదం - దాని అనేక ముఖాలు
భౌతికవాదం - దాని అనేక ముఖాలు
ఆధార వాక్యము: లూకా 12:15
I. భౌతికవాదం అంటే ఏమిటి?
- A. భౌతిక పదార్థమే వాస్తవికత అనుకొనుట. లూకా 12:15
- B. ఆత్మీయతను విడిచి ఆస్తులపై నిమగ్నమవడం. లూకా 12:15
II. స్వంత జీవితంలో భౌతికవాదం
- A. భౌతిక అవసరాల గురించిన అతిచింత.
- మత్త 6:25-34
- B. పరలోక విషయాలను ఆలోచించని వైఫల్యం. కొలొ 3:1-3
- C. భూసంబంధమైన ఆనందాల పట్ల వ్యామోహం. ఫిలి 3:17-21
- D. వస్తువులే ఆనందమనే తప్పుడు భ్రమ.
- ప్రసంగి 5:10-11
III. ఇతరుల పట్ల చూపే భౌతికవాదం
- A. ఇతరుల వస్తువులను ఆశించే దురాశ.
- నిర్గ 20:17; యాకో 4:1-4
- B. పేదలను, తక్కువ ఉన్నవారిని చిన్నచూపుచూచుట. 2 కొరిం 8:9; యాకో 2:1-4
- C. ఉన్నవాటితో సహాయపడలేని స్వార్థ చింతన. 1 యోహా 3:16-18
- D. దేవుని పరిచర్యకు తక్కువగా ఇచ్చుట.
- 2 కొరిం 9:6; గల 6:7-8
IV. వస్తువులను చూసే విధానంలో భౌతికవాదం
- A. ఉన్నదానితో తృప్తి చెందలేని అసంతృప్తి.
- 1 తిమో 6:6-8
- B. ఐశ్వర్యవంతులు కావాలనే మితిమీరిన కోరిక. 1 తిమో 6:9-10
- C. మనుష్యుల కంటే వస్తువులకే ప్రాముఖ్యతనిచ్చుట.
- 1 యోహా 2:15-17
V. ముగింపు మరియు హెచ్చరిక
- A. లోకమును, లోకమున్నవాటిని ప్రేమింపక జీవించుట. 1 యోహా 2:15-17
- B. దైవభక్తితో కూడిన సంతృప్తి కలిగియుండుట.
- 1 తిమో 6:6-8
క్రీస్తు సంఘము – తిమ్మాయిపాలెం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి