మీరు తప్పిపోయారు! - ఒకవేళ...
మీరు తప్పిపోయారు! - ఒకవేళ
పాఠ్యభాగము: మత్త 7:21
పరిచయం: దేవుని చిత్తము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును.
I. మీరు సువార్తకు విధేయత చూపితే
- A. చిత్తముచేయువాడే ప్రవేశించును, విధేయతచూపనివారి ముగింపు
మత్త 7:21; 1పేతు 4:17; 2థెస్స 1:7-9 - B. వాక్యమునకు లోబడి విడుదల, క్రీస్తుతోకూడ బాప్తిస్మము
రోమా 6:17-18; 1కొరి 15:1-4; రోమా 6:1-5
II. మీరు క్రీస్తులో ఉంటే
- A. రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవము క్రీస్తునందే
2తిమో 2:10; అపో 4:12; కొలొ 1:13-14; 1యోహా 5:11 - B. నూతనసృష్టి, బాప్తిస్మమువలన ఏకమై క్రీస్తును ధరించుట
2కొరి 5:17; రోమా 6:3-5; గలతీ 3:27; యోహా 19:32-34
III. మీరు ప్రభువు సంఘంలో ఉంటే
- A. రక్తమిచ్చి కొన్న సంఘము, రక్షించబడువారిని సంఘములో చేర్చెను
అపో 20:28; ఎఫె 5:25; అపో 2:47 - B. క్రీస్తే సంఘమునకు రక్షకుడు, సంఘమే ఆయన శరీరము
ఎఫె 5:23; 1కొరి 12:13; ఎఫె 1:22-23
IV. మీరు విశ్వాసమైన క్రైస్తవులైతే
- A. రక్షణను అశ్రద్ధచేయవద్దు, ఆత్మవిషయమైన మనస్సు కలిగి ఉండాలి
హెబ్రీ 2:1-4; రోమా 8:5-9; గలతీ 5:19-21 - B. విశ్వాసముద్వారా దేవుని కాపుదల, మరణమువరకు నమ్మకముగా ఉండాలి
హెబ్రీ 10:38-39; 1పేతు 1:3-5; ప్రక 2:10
ముగింపు: సువార్తకు విధేయత చూపి, క్రీస్తులో నిలిచి, సంఘములో భాగమై, విశ్వాసములో స్థిరంగా ఉండాలి.
🎯 ఆత్మీయ ప్రశ్న: నీవు, నీ కుటుంబం క్రీస్తులో నిలిచి విశ్వాసములో స్థిరంగా ఉన్నారా?
A Barnabas Preacher – COC Thimmayapalem
Addanki, Bapatla Dist, Andhra Pradesh | godword.in
📞 Ph: [8096637711](tel:8096637711)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి